వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆస్తి చట్టం
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:"తొలగించాలి" --అర్జున (చర్చ) 21:56, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకసారి తొలగించిన వ్యాసాన్ని కోరి మరీ పునస్థాపించుకున్నారు. మళ్ళీ తప్పుల తడక వ్యాసాన్ని, మూలాలేమీ లేకుండా సృష్టించారు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 08:40, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వారం రోజుల (మే 20) వరకు ఈ వ్యాసాన్ని విస్తరించకుంటే తొలగించాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:24, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 17:51, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం ఆంగ్లవ్యాసానికి పోలికలున్నందున, User:YVSREDDY గారు విస్తరించే ఉద్దేశ్యముంటే ఒక వారంలోగా స్పందించాలి.--అర్జున (చర్చ) 06:22, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలు చేర్చలేదు. వ్యాసంలోని తప్పుల తడకలు అట్లాగే ఉన్నాయి. పనేమీ జరగలేదు. అర్జున గారూ, వారం దాటింది, స్పందించలేదు. __చదువరి (చర్చ • రచనలు) 05:17, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం ఆంగ్లవ్యాసానికి పోలికలున్నందున, User:YVSREDDY గారు విస్తరించే ఉద్దేశ్యముంటే ఒక వారంలోగా స్పందించాలి.--అర్జున (చర్చ) 06:22, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 17:51, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.