వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్
Appearance
చర్చా ఫలితం: ముందుగానే 2020 మే 9 న ప్రణయరాజ్ చేత తొలగించబడింది.--యర్రా రామారావు (చర్చ) 06:55, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కృత్రిమ భాష. రెణ్ణెల్ల కిందట మూస పెట్టాను, భాష సవరింపు కోసం. ఎవరూ సరిదిద్దలేదు. అప్పుడే వాడుకరి చర్చ పేజీలో కూడా రాసాను. ఏమీ జరగలేదు, వ్యాసం అలానే ఉంది. తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 00:18, 1 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]