వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఏమిటి
స్వరూపం
చర్చా ఫలితం: ఆరు ఎ లు లో విలీనం చెయ్యాలి. చేసాను. __చదువరి (చర్చ • రచనలు) 09:53, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూలాలు లింకులు లేవు. ఇది ఆంగ్ల వికీలో "వాట్" అనే అయోమయ నివృత్తి పుటకు లింకు చేయబడి ఉంది. ఈ వ్యాసాన్ని ఆరు ఎ లు లో విలీనం చేయాలి. K.Venkataramana(talk) 10:16, 29 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]