వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కొసరు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 07:15, 24 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేని స్వంతంగా రాసిన విషయం. మొలక. దీనిని వ్యాసంగా పరిగణించలేము. సరైన మూలాలతో ఒక వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 08:35, 18 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలు చేర్చకపోతే, తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 09:34, 18 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలను చేర్చి వ్యాసం విస్తరించాను. కనుక తొలగింపు మూస తీసివేయగలరు.Googlehelps (చర్చ) 15:11, 26 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- Googlehelps గారూ, మీరు ఆంధ్రభారతి నిఘంటువులోని ఉన్న విషయమంతా యదాతథంగా చేర్చారు. నిఘంటువును మూలంగా రాసారు. ఈ వ్యాసం ఒక పదం అర్థానికి మత్రమే సంబంధించినది కనుక ఇక్కడ తొలగించి విక్షనరీకి తరలిస్తె బాగుంటుంది.➠ కె.వెంకటరమణ⇒చర్చ 12:16, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలను చేర్చి వ్యాసం విస్తరించాను. కనుక తొలగింపు మూస తీసివేయగలరు.Googlehelps (చర్చ) 15:11, 26 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కొసరు అంటే వస్తువులు కొన్నప్పుడు కొన్నవస్తువులకు పైన ఉచితంగా లభించిన కొసభాగం అని అర్థం. కొసరు పొందిన కొనుగోలుదారుడు ఎక్కువ ఆనందం పొందటం వలన అసలు కన్నా కొసరు ఎక్కువ అంటారు. కొసరు కోరడాన్ని కొసరడం లేక కొసరించడం అంటారు. అమ్మకందారుడు కూడా కొసరు ఇచ్చి కొనుగొలుదారులను ఆకర్షిస్తాడు. ఈ కారణంగా అమ్మకందారుడు కూడా సంతోషపడతాడు. కొసరుకు వ్యతిరేకం ఎసరు. ఎక్కువగా కూరగాయలు, పండ్లు కోనేటప్పుడు కొసరు కోరడం, కొసరు ఇవ్వడం జరుగుతుంటుంది. వస్తువులను తూచేటప్పుడు అడిగిన తూకానికి పైన మొగ్గు వాలినప్పుడు ఈ మొగ్గును కొసరు కింద ఉచితంగా ఇస్తారు. అందువలన కొసరును మొగ్గు అని కూడా అంటారు.
- వికీపీడియాకు లభించే మూలాలలో అధిక భాగం నిఘంటువుల నుంచే లభిస్తాయి. అయినను ఈ వ్యాసానికి ఈనాడు పేపరుకు సంబంధించిన మూలాన్ని కూడా చేర్చడం జరిగింది. అంతేకాక వ్యాసానికి సంబంధించిన సమాచారం కూడా వుంది. ఈ వ్యాసం వికీపీడియాలో వుంటే పాఠకులకు లాభమే తప్ప ఇతరత్రా నష్టం లేమి లేదు, ఇప్పటికే తెలుగు వికీపీడియా కొన్ని వేల వ్యాసాలను నష్ట పోయింది, కావున తొలగింపు మూస తొలగించగలరు.Googlehelps (చర్చ) 04:39, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ YVSREDDY (చర్చ) 06:44, 8 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలో పైన తెలిపిన మార్పులు చేసిన తరువాత కూడా అది మెరుగుపడిందేమీ లేదు. అక్కడ ఇచ్చిన మూలాలు వ్యాసాన్ని నిలిపేందుకు పనికిరావు. విక్షనరీలో ఉన్నదాన్ని అలాగే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు. దాన్ని బట్టి ఇది ఈ రూపంలో ఇక్కడ ఉండాల్సినది కాదని స్పష్టమౌతోంది. కాబట్టి తక్షణమే తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 07:14, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.