వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గణక వ్యవహారిణి
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: అక్షర బేధాలతో మరో వ్యాసంలో ఇదే సమాచారం ఉంది కాబట్టి ఈ వ్యాసాన్ని తొలగించాను.- రవిచంద్ర (చర్చ) 06:27, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
గణక వ్యవహారిణి అనే పదం గూగుల్ సెర్చ్ లో 6 ఫలితాలనిచ్చింది. అవీ వికీ వ్యాసాలలోనే. ఇతరత్రా ఈ పద వినియోగం కనిపించలేదు. ఆపరేటింగ్ సిస్టం అనే వ్యాసం సృష్టించిననాటికే మనుగడలో ఉంది. ఇది మూలాలతో కాకుండా స్వంతం గా రాయబడిన వ్యాసంలా ఉంది. కనుక ఈ వ్యాసాన్ని విలీనం చేసే కన్నా తొలగించడం ఉత్తమం.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 11:56, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఆపరేంటింగ్ సిస్టముకు నిర్వహణ వ్యవస్థ అని వాడగా చూసాను. ఈ గణిక వ్యవహారిణి అనేది మొదటిసారి వింటున్నాను. గూగుల్ వెతుకులాటలో ఒక్క ఫలితం కూడా చూపించలేదు. అది చూపించిన మూణ్ణాలుగు కూడా వికీ గానీ దాని మిర్రర్లు గానీ..అంతే! ఆపరేటింగ్ సిస్టం పేరుతో ఒక వ్యాసం వికీలో ఈసరికే ఉంది. ఈ "గణిక వ్యవహారిణి" పేజీలో పనికొచ్చే సమాచారం ఏదైనా ఉంటే దాన్ని "ఆపరేటింగ్ సిస్టం" పేజీలో విలీనం చేసి ఈ పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 13:16, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.