వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గాడెల్ అసంపూర్ణత సిద్ధాంతం
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 07:18, 24 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2020 జనవరిలోలో సృష్టించబడింది.అప్పటి నుండి మొలకగానే ఉంది.ఆంగ్ల వికీపీడియాలో ఈ వ్యాసానికి వికీ డేటా లింకు కలిపిలేదు.సాంకేతిక పదాలలో ఉన్నందున నాకు విస్తరించటానికి సాధ్యంకాలేదు .దీనిని సృష్టించిన వాడుకరి లేదా ఇలాంటి వ్యాసాలలో అనుభవం ఉన్న మరే ఇతర వాడుకరులెవరైనా 2021 మే 11 వ తేదీలోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి--యర్రా రామారావు (చర్చ) 12:40, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పేజీలో సమాచారం చాలా పరిమితంగా ఉంది. వ్యాస విషయాన్ని గూర్చి అర్థమయ్యేలా వివరించలేకపోతోంది. ఈ రూపంలో ఈ వ్యాసానికి ప్రయోజనం కనబడ్డం లేదు. తొలగింపు ప్రతిపాదన చేసి 20 రోజులౌతోంది గానీ, వ్యాసంలో మెరుగుదలఏమీ లేదు. ఇక తొలగించవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 08:36, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.