వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గ్రిల్ (ఆభరణాలు )
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఇక్కడ వెల్లడైన అభిప్రాయాల మేరకు తొలగించాలని నిర్ణయిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 11:08, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అనువాద దోషాలున్నాయి. కృతక భాష. వ్యాసంలో భాషను చాలావరకు సంస్కరించాల్సి ఉంది. ఉదా:
- సాధారణంగా తొలగించలేము. (అనువాద దోషం)
- అవి సాధారణంగా తొలగించగలవు, (భాషా దోషం.)
- దంతాలలో రత్నాలను చొప్పించడం హిప్ హాప్ సంస్కృతిలో ముందే ఉంది. ఇప్పుడు మెక్సికోలో సంపన్న మాయన్లు వారి దంతాలలోకి రంధ్రం చేసినప్పుడు జాడే ముక్కలను అమర్చుకోవడం ప్రారంభమైంది (అనువాద దోషం)
వారం లోగా (2020 సెప్టెంబరు 24 లోపు) సవరణలు జరక్కపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 09:34, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- పేజీ సృష్టించిన వాడుకరి నుండి ఎలాంటి స్పందన లేదు, వ్యాసంలో మార్పులేవి జరగలేదు. వ్యాసాన్ని తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:01, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.