వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/చక్రేశ్వరి శివాలయం
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:ఉంచెయ్యాలి
వ్యాసంలోని భాషను సంస్కరించడానికి ఎంతో సమయం కావాలి. దానికంటే దీన్ని తొలగించి తిరగ రాయడం ఎంతో మెరుగు. గూగుల్ యాంత్రికానువాదంతో సృష్టించిన అనేక వ్యాసాల విషయంలో ఇది సముదాయానికి అనుభవమే. పవన్ సంతోష్ గారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ పేజీ సృష్టికర్త, JVRKPRASAD గారు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తోస్తోంది. తానే స్వయంగా ఈ తొలగింపును ప్రతిపాదించారు కాబట్టి, ఈ పేజీని వెంటనే తొలగించవచ్చు. ఇలాంటి వ్యాసాలు ఇంకా ఉంటే వాటి విషయంలో కూడా ఇదే విధానాన్ని అవలంబించాలని నా ఉద్దేశం. __చదువరి (చర్చ • రచనలు) 15:20, 13 నవంబర్ 2017 (UTC)
- కొంతవరకు సహజంగా శుద్ది జరిగినందున తొలగింపు మూస తొలగించితిని.--కె.వెంకటరమణ⇒చర్చ 16:36, 13 నవంబర్ 2017 (UTC)
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.