వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జానపద విజ్ఞానం
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: కాపీపేస్టు చేసిన భాగాలు అత్యధికంగా ఉండడం వల్లనూ, రచయిత స్వయంగా ప్రయత్నించినా చాలా భాగాలు కాపీపేస్టు వాక్యాలతోనే ఉండడం వల్లనూ దీనిని కాపీహక్కుల ఉల్లంఘనగా గుర్తించి తొలగిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 03:41, 13 నవంబర్ 2020 (UTC)
వ్యాసంలో పలు పుస్తకాలు, లింకుల నుంచి తెచ్చి నేరుగా వివిధ భాగాలు రాసేశారు. ఉదాహరణకు ఈ పుస్తకంలో (http://www.sundarayya.org/sites/default/files/2020-03/Janapada%20vignanam%28parishodhana%29.pdf) మొదటి అధ్యాయంలో జానపద విజ్ఞానం అన్న భాగం (పీడీఎఫ్‌లో పదవ పేజీ, పుస్తకంలో రెండవ పేజీ) చూడండి. కాపీహక్కుల ఉల్లంఘన కింద తొలగించాలని ప్రతిపాదన. --పవన్ సంతోష్ (చర్చ) 13:37, 27 సెప్టెంబరు 2020 (UTC).[ప్రత్యుత్తరం]
- కొన్ని సవరణలు చేశాను , అయితే ఇందులో పేరొన్న విభాగాలు rm దోస్రాన్ వర్గీకరణ జానపదాలు అవి ఆక్కడే పేర్కొన పడ్డాయి వాటిని సంగ్రణగా రాయటానికి వీలు పడలేదు , వీటిని మూలాలలో కూడా పెర్కొన్నాను. తొలగించే ముందు పూర్తి పాఠాన్ని పరిశీలించగలరు : Kasyap (చర్చ) 14:25, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.