వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దూర్వాసుల వెంకట శాస్త్రి
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి
వ్యాసంలో ఉన్న పాఠ్యానికి సంబంధించినంత వరకూ విషయ ప్రాముఖ్యత లేదు. మూలాల్లేవు.
అసలు మూలమివ్వాల్సినంత విషయమేమీ ఈ పాఠ్యంలో ఉన్నట్టు లేదు. "సుమారు 43 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణములో వృత్తిని దైవంగా భావిస్తూ, పదిమందికీ సహాయపడుతూ, అందరినీ కలుపుకుపోతూ అమెరికాలో అడుగుపెట్టిన తొలితరం తెలుగువారిగా తెలుగు వాడి తెగువను శాన్ ప్రాన్సిస్కోకి పరిచయం చేసిన ధీశాలిగా పేరు పొందారు." - ఇదంతా కేవలం ఊకదంపుడు.
ఒక్క వారంలో వ్యాసాన్ని సవరించి, విషయ ప్రాముఖ్యత ఉన్న సమాచారాన్ని తగు మూలాలతో చేరిస్తే తప్ప, ఈ పేజీకి వికీలో ఉండే అర్హత లేదు. __చదువరి (చర్చ • రచనలు) 05:47, 17 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- వాడుకరి_చర్చ:వంగలపూడి_శివకృష్ణ లో హెచ్చరిక చేర్చాను. వారం రోజుల తరువాత చర్య తీసుకొనవచ్చు.అర్జున (చర్చ) 23:08, 26 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాను. అర్జున (చర్చ) 04:49, 3 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.