వాడుకరి చర్చ:వంగలపూడి శివకృష్ణ
వంగలపూడి శివకృష్ణ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. భాస్కరనాయుడు (చర్చ) 17:30, 8 అక్టోబరు 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 22
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
తిరుపతి తొలితిరుపతి - - మనపెద్దాపురం - చదలాడ తిరుపతి� శృంగార వల్లభుని - స్వర్ణ రథ కాంతి� � తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి అయితే తూర్పు గోదావరి జిల్లాలోని మన పెద్దాపురం లోనే తిరుపతి వుందని అదే తొలితిరుపతి అని --- అది సింహాచలం 8000 సంవత్సరాలు , తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు .. మరియు దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై , పరమ పవిత్రమై న చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర వుందని ) చాలా మందికి తెలియదు. � విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు .. స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి � ఆలయ చరిత్ర : �
ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవుని కి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్నసమయంలో ధృవుని తల్లి అయిన సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట. అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విదానం అడుగగా ఆ ముని " నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట. �ఆ మహాముని చెప్పినట్లే "దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట" అయితే ఆ కాంతి ని చూడలేక ధృవుడు బయపడ్డాడట.� అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు * నేనూ నీ అంతే వున్నాను కదా * అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట �� స్వామి * నీ అంతే వున్నాను కదా * అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా) �� ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం) ఆలయ విశిష్టత :�
1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం )� 2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది )� 3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి � 4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి. � 5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది.� 6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ �� కార్యక్రమాలు - పూజా విధానం :�
1) నిత్య ధూప దీప నైవేద్యం � 2) ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ దర్శనం� 3) శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా .. ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు � 4) ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. �� చరిత్రలో స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు : �
బోజమహా రాజు బట్టీ విక్రమార్క � రాణీ రుద్రమదేవి � శ్రీ కృష్ణ దేవరాయలు � పెద్దాపురం - పిఠాపురం సంస్థాన మహారాజులు � లక్ష్మీ నర సాపురం రాజులు �( లక్ష్మీ నరసాపురం రాజులు ఆలయానికి 600 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు కానీ ఇప్పుడు కేవలం 21 ఎకరాలు మాత్రమే గుడి పేర వున్నట్టు ... ఆలయం ప్రభుత్వ ఆదీనం లోనే ఉన్నప్పటికీ యాత్రికులకి... దర్శనానానికి .. బసకి సరైన సదుపాయాలు లేవు అని స్తానికులు బాధపడుతున్నారు )
వంగలపూడి శివకృష్ణ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]వంగలపూడి శివకృష్ణ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- దీనిని వ్యాసంగా పరిగణించలేము
While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.
You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}}
notice, but please explain why in your edit summary or on the article's talk page.
Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}}
will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. కె.వెంకటరమణ⇒చర్చ 02:52, 20 అక్టోబరు 2015 (UTC) కె.వెంకటరమణ⇒చర్చ 02:52, 20 అక్టోబరు 2015 (UTC)
పెద్దాపుర సంస్థాన చరిత్ర వ్యాసంలో మూలం ఉటంకింపు గురించి
[మార్చు]పెద్దాపుర సంస్థాన చరిత్ర అనే వ్యాసంలో మీరు మూలాల వద్ద మీ పేరు రాసుకున్నారు. అయితే ఈ విషయంపై మీరేదైనా పుస్తకం రాసి ప్రచురించివున్నారా? లేక మీకు తెలుసు కనుక మీరే మూలమన్న అర్థంలో రాశారా? --పవన్ సంతోష్ (చర్చ) 09:06, 21 అక్టోబరు 2015 (UTC)
మహారాణీ బుచ్చి సీతాయమ్మ (1828 - 1833) వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]మహారాణీ బుచ్చి సీతాయమ్మ (1828 - 1833) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- సరియైన మూలాలు లేవు. వికీ నియమాలకు విరుద్ధంగా ఉన్నది.
While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.
You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}}
notice, but please explain why in your edit summary or on the article's talk page.
Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}}
will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. కె.వెంకటరమణ⇒చర్చ 13:54, 16 ఫిబ్రవరి 2016 (UTC) కె.వెంకటరమణ⇒చర్చ 13:54, 16 ఫిబ్రవరి 2016 (UTC)
పెద్దాపురం ప్రస్థానం వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]పెద్దాపురం ప్రస్థానం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- పెద్దాపురం మండలం, పెద్దాపురం పట్టణం, పెద్దాపురం సంస్థానం అంటూ ఈసరికే పేజీలున్నాయి. ఈ పేజీలో ఉన్న సమాచారం మొత్తం, పై పేజీల్లో ఉండాల్సినదే! సదరు పాఠ్యాన్ని నేను సంబంధిత పేజీల్లోకి చేర్చాను. ఇక ఈ పేజీ అవసరం లేదు, తొలగించవచ్చు.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చ • రచనలు) 05:00, 8 సెప్టెంబరు 2017 (UTC) చదువరి (చర్చ • రచనలు) 05:00, 8 సెప్టెంబరు 2017 (UTC)
- వంగలపూడి శివకృష్ణ గారూ, పైన చెప్పిన తొలగింపుకు సంబంధించిన చర్చను చూడండి. మీరు ఈ పేజీలో తగు మార్పులు చేసే ఉద్దేశంలో ఉన్నారని తెలిసింది. దాన్ని ధ్రువీకరిస్తే తొలగింపుపై ఒక నిర్ణయం తిసుకునే వీలు కలుగుతుంది. __చదువరి (చర్చ • రచనలు) 03:22, 12 సెప్టెంబరు 2017 (UTC)
అవునండి దయచేసి వ్యాసాన్ని తొలగించకండి మార్పులు చేసి పెద్దాపురం ప్రస్థానం ను సరిదిద్దుతాను
శివకృష్ణ గారూ, మీరు రాసిన ప్రబంధ కల్పవల్లి వ్యాసం ఆసక్తికరంగా ఉన్నది. ఇది ఏదైనా పత్రిక లేద పుస్తకం ఆధారంగా రాశారా? ఆ వివరాలు మూలాలుగా తెలపండి. దానిని వ్యాసంలో తెలపండి. రవిచంద్ర (చర్చ) 16:16, 4 ఆగస్టు 2018 (UTC)
సరియైన మూలాలు లేనందున దూర్వాసుల వెంకట శాస్త్రి తొలగింపుకు ప్రతిపాదించబడింది. ఒక వారం రోజులలో వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దూర్వాసుల వెంకట శాస్త్రి లో స్పందనలేకపోతే, లేక స్పందన ద్వారా వికీకి సరియైన వ్యాసమవుతుందని అనిపించకపోతే తొలగించబడుతుంది. ఇప్పుడు మూలాలు లేకపోతే సరియైన మూలాలు సేకరించినతరువాత మరల వ్యాసం తయారు చేయవచ్చు. అన్నట్లు మీ చర్చాపేజీలో స్పందనకు సంతకం చేయటం మరవకండి.అర్జున (చర్చ) 23:03, 26 జూలై 2019 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.