వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాలు అలెర్జీ
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:03, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తీవ్రమైన అనువాద దోషాలున్నాయి. కృతక భాష. పేజీ పేరుతో మొదలుకొని అనేక భాషా దోషాలున్నాయి. మచ్చుకు ఒకటి: "రెండు సహా లక్షణాలతో కనిపిస్తుంది, రోజుల గంటల పడుతుంది అటోపిక్ చర్మశోథ, అన్నవాహిక యొక్క వాపు, పేగుల యొక్క సుస్తి చిన్న ప్రేగు పాల్గొన్న గుదశోథము పురీషనాళం, పెద్దప్రేగు పాల్గొన్న గుదశోథము ." ఇలాంటి అర్థం కాని వాక్యాలు కొల్లలుగా ఉన్నాయి ఈ యాంత్రికానువాదంలో. దీనికి సమూలంగా సవరణ అవసరం. వారంలో (2020 సెప్టెం 24 లోపు) సవరణలు జరగకపోతే పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 09:20, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- చాలా అనువాద దోషాలున్న ఈ వ్యాసాన్ని వారం రోజుల లోగా శుద్ధి చేయనిచో తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 10:07, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.