కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
ఈ రచయిత గూర్చి, అతని రచనల, పురస్కారాల గురించి ఎటువంటి మూలాలు లభ్యమగుట లేదు. విషయ ప్రాధాన్యతను నిర్థారించే ఎటువంటి మూలాలు లేనందున తొలగించాలి. ఒక వారం రోజులలో మూలాలను చేర్చి విస్తరణ జరగనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ06:54, 1 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.