వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రీతం ముండే
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : వ్యాసం విస్తరించబడినందున, మూలాలు చేర్చబడినండున ఉంచెయ్యాలి. K.Venkataramana(talk) 08:59, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక వ్యాసం. మూలాలు కూడా లేవు. వారం రోజుల (మే 20) వరకు ఈ వ్యాసంలో ఎలాంటి మార్పులు చేయకుంటే తొలగింపుకు ప్రతిపాదించడమైనది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:50, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అసలు వ్యాసం పేరేంటీ.. రాసిన సమాచారం ఏంటీ..!! ఒక ఎన్నికల్లో ఒక వ్యక్తి గెలిచిన వార్త ఒకదాన్ని పట్టుకుని, ఆ వ్యక్తి పేరిట పేజీ పెట్టి నాలుగు వాక్యాలు రాసారు. వాటిలో ఆ వ్యక్తి గురించి ఏమీ లేదు.. వాళ్ళ నాన్న పేరు, ఆయన చేసిన పని, ఆయన ఎలా చనిపోయాడు అనేది రాసారు. అసలు ఈ వ్యాసం ధ్యేయం ఏమిటో చెప్పనే లేదు. తాను రాయదలచిన దాని పట్ల దీన్ని సృష్టించిన వాడుకరికి స్పష్టత లేదు. ఆ వ్యక్తి గురించి రాసిన వ్యాసమైతే, ఇది ఉండదగదు -ఆ వ్యక్తికి సంబంధించి ఏమీ లేదు కాబట్టి. ఆ గెలుపు గురించి రాసిన వ్యాసమైతే దానికి పేజీ అనవసరం. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 07:40, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసాన్ని స్వరలాసిక గారు విస్తరించినందున, మూలాలు చేర్చినందున తొలగించనవసరం లేదు. K.Venkataramana(talk) 08:58, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.