వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బాంకింగ్
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 15:21, 22 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక. మూలాలు లేవు. ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 16:14, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ YVSREDDY (చర్చ) 06:40, 8 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాస సృష్టికర్తైన YVSREDDY గారు పైన రాసినదేంటో నాకు అర్థం కాలేదు. బహుశా ఆ పేజీని తొలగించెయ్యమని కోరుతున్నారనుకుంటాను. ఒకవేళ ఆయన రాసినదానికి అర్థం అది కాకపోతే సరైన అర్థమేదో రాస్తారు. ఒక్కరోజులో అది రాయకపోతే, పేజీ సృష్టికర్తే తొలగించమని అడుగుతున్నట్లుగా భావించి, పేజీని ఎలాగూ మెరుగుపరచలేదు కాబట్టి, ఇప్పుడున్న స్థితిలో ఆ పేజీలో మనగలిగే లక్షణాలు ఎలాగూ లేవు కాబట్టి, మరిక పేజీని తొలగించెయ్యచచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 06:48, 8 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ YVSREDDY (చర్చ) 06:40, 8 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం సృష్టించబడిన తేది: 18:51, 22 జనవరి 2013 YVSREDDY చర్చ రచనలు
ఈ వ్యాసంలో ఉన్న సమాచారం:
వక్రమార్గంలో ప్రయాణించే వాహనాలకి అభికేంద్ర బలాన్నివ్వడానికి, వక్రతాకేంద్ర వ్యాసార్థం (r) తో ఉన్న రహదారి, లోతట్టు అంచుకన్నా వెలుపలి అంచు ఎత్తు కొంచెం ఎక్కువగా ఉండేలా, నిర్మించడాన్ని బాంకింగ్ లేదా గట్టులు కట్టడం అంటారు.
గట్టు కోణం
ఈ వ్యాసం సృష్టించబడిన తేది, వ్యాసంలో ఉన్న సమాచారం భద్రపరచుచున్నాను.YVSREDDY (చర్చ) 14:50, 9 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.