వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మల్లాది వెంకట సత్యనారాయణ రావు
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగింపు. అర్జున (చర్చ) 09:52, 29 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
స్వంత కుటుంబంలోని వారిగురించి మూలాలు లేకుండా రాసిన వ్యాసం ప్రచారంగానే బావించబడుతుంది. మీనుండి స్పందనలు ఒక వారం లోగా లేనిచో తొలగించబడుతుంది.అర్జున (చర్చ) 03:50, 18 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలని నా ఉద్దేశం. ఎందుకంటే..
- విషయ ప్రాముఖ్యత సందేహాస్పదం. ప్రాముఖ్యతను నిరూపించమని మూస పెట్టి ఐదు నెలలైంది -ఏ మార్పూ లేదు.
- కనీసం ఒక్క మూలమైనా లేదు వ్యాసంలో. విషయ ప్రాముఖ్యత లేని మీదట ఈ అంశపు తీవ్రత ద్విగుణ మయింది.
- కానీ...
- ఇదే విషయానికి ఎన్వికీలో వ్యాసం ఉంది. 2012 నుండీ ఉంది. ఆశ్చర్యంగా, ఒక్ఖ మూలం కూడా లేకుండా అది అక్కడ ఇన్నేళ్ళుగా మనగలిగింది. తెలుగు వ్యాసం రాసిన నాలుగు రోజులకు దాన్ని రాసారు. రెండు వ్యాసాల్లోనూ ఆయనకు సంగీత కళానిధి పురస్కారం వచ్చిందని రాసారు. కానీ రెండు వికీల్లోనూ సంగీత కళానిధి పేజీల్లో ఆయన పేరు లేదు. అలాగే మ్యూజిక్ అకాడమీ వారి అధికారిక పేజీలోనూ ఈయన పేరు లేదు. తెలుగు పేజీలో సృష్టించినది అజ్ఞాత (ఈ విషయంలో నాకు అనుమానం ఉన్నప్పటికీ) కాబట్టి చేసేదేమీ లేదు. ఇంగ్లీషు పేజీని సృష్టించి, 95 శాతం పైచిలుకు సమాచారాన్ని చేర్చిన రాజశేఖర్ గారి వద్ద ఈ వ్యాసంలోని సమాచారం విషయంపై తగు సమాచారం ఉండి ఉండవచ్చు. వారే చెప్పాలి. __చదువరి (చర్చ • రచనలు) 05:32, 18 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- చదువరి గారికి, మీరు చెప్పినది సరియైనదని నేను నిర్ధారించాను. తొలగించుతున్నాను. --అర్జున (చర్చ) 09:49, 29 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.