వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ముప్పవరపు
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : అయోమయ నివృత్తి పుటగా ఉండవచ్చు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:44, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసము ఒక ఇంటి పేరు గురించి సృష్టించినారు.అయినా ఈ వ్యాసాన్ని విస్తరించక పోవడం వల్లనూ,ఈ ఇంటి పేరున్న అతి ప్రముఖుల పేర్లతో లింక్ ఇవ్వక పోవడం వల్లనూ ఇది తొలగింపు జాబితాలో చేర్చడ మైనది. ఇంటి పేరు లేదా సర్ నేమ్ తో వచ్చే వ్యాసాలను వికీ లో అనుమతించక పోవడం మంచిది. వికీ లో వచ్చే వ్యాసాలు విజ్ణాన సర్వ సమ్మిళతముగా వుండవలెను.16:24, 29 May 2022 భాను వారణాసి16:24, 29 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇంటి పేరు కోసం వ్యాసం అవసరం లేదు. చాలామంది వ్యక్తులు ఒకే ఇంటిపేరుతో ఉంటే అయోమయ నివృత్తి వ్యాసం సృష్టించవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 03:20, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ ఇంటి పేరు వ్యాసం ఒక మొలక. దీన్ని విస్తరించేందుకుస్ అరిపడే విజ్ఞాన సర్వస్వ స్థాయి సమాచారం దొరికే అవకాశం కనిపించడం లేదు. అంచేత దీన్ని తొలగించాలి. సమాచారం లభిస్తే అప్పుడే సృష్టించవచ్చు.
- @K.Venkataramana గారూ, గతంలో ఇంటిపేర్ల వ్యాసాలపై అనేక సార్లు చర్చలు జరిగాయి. ఎక్కువ మంది వాటికి మొలక వ్యాసాలు ఉండకూడదనే అభిప్రాయపడ్డారు. అలా వద్దని అభిప్రాయపడ్డవారిలో మీరూ నేనూ కూడా ఉన్నాం. సముదాయం ఒక సామూహిక నిర్ణయం తీసుకుని అలాంటి మొలకలను తొలగిస్తే ఇలాంటి చరచ ఆవశ్యకత తొలగిపోతుంది. అలాంటి మొలకలు కొన్నిటిని వర్గం:పేర్ల మొలక వ్యాసాలు లో చూడవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 09:33, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇంటి పేర్ల వ్యాసాలపై ఇంతకు ముందు చర్చ జరిగింది. ఏక వాక్యంగల కొన్ని వ్యాసాలను గతంలో తొలగించాము. అయినా ప్రస్తుతం మరలా కొత్తగా ఇంటిపేర్ల మొలక వ్యాసాలు తయారవుతున్నాయి. దీనిపై సముదాయం నిర్ణయం తీసుకొని విస్తరించలేని, అయోమయ నివృత్తి పుటగా కూడా ఉంచడానికి అర్హత లేని ఇంటి పేర్ల వ్యాసాలను తొలగించాలి. ప్రస్తుతం ఇంటి పేర్ల వర్గం లో సుమారు 200 వ్యాసాలున్నాయి. వాటిని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 11:12, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇంటి పేరు కోసం వ్యాసం అవసరం లేదు. చాలామంది వ్యక్తులు ఒకే ఇంటిపేరుతో ఉంటే అయోమయ నివృత్తి వ్యాసం సృష్టించవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 03:20, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం ఇంటిపేరుకు సంబంధించినది. ఈ ఇంటిపేరుతో ఇద్దరు వ్యక్తుల వ్యాసాలు ఉన్నందున అయోమయ నివృత్తి పుటగా మార్చాను. తొలగించనవసరం లేదు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:44, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.