వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/యమగోల మధుమతి
స్వరూపం
చర్చా ఫలితం: వారం రోజులైనా ఎవరూ స్పందించనందున వ్యాసాన్ని తొలగించాను.- రవిచంద్ర (చర్చ) 06:25, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
విషయ ప్రాముఖ్యత లేదు. ఒక సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించినంత మాత్రాన విషయ ప్రాముఖ్యత రాదు. జూన్ 27 నాటికి విషయ ప్రాముఖ్యతను నిరూపించే మూలాలు చేర్చని పక్షంలో ఈ పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 13:15, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]