వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రెంటాల కల్పన
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: అసంపూర్తి. అర్జున (చర్చ) 04:20, 3 అక్టోబర్ 2013 (UTC)
రెంటాల కల్పన పేజీని తొలగించాలని ప్రతిపాదించబడింది.
ప్రతిపాదనకు కారణాలు:
వ్యాసం ప్రాముఖ్యత ఎంతవరకు? వికీలో పేజీ ఉండదగినంత ప్రాముఖ్యత ఈ వ్యక్తికి ఉందా?
సభ్యుల అభిప్రాయాలు
- ఉంచాలి. రెంటాల కల్పన పేరుపొందిన రచయిత్రి. ఆమె పేరిట వికీపీడియాలో పేజీ ఉండటం సమంజసమే. __చదువరి (చర్చ • రచనలు) 05:39, 2 ఆగష్టు 2009 (UTC)
- ఫలితందాకా చేరని చర్చ కావున ప్రస్తుతానికి తొలగింపు ప్రతిపాదన తీసివేయడమైనది. ఎవరైనా ఆ ప్రతిపాదన మరలా ప్రారంభించవచ్చు--అర్జున (చర్చ) 03:36, 13 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.