వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రెండు రకాల కాకిజాతులు
స్వరూపం
చర్చా ఫలితం: ఇక్కడ వెల్లడైన అభిప్రాయాల మేరకు తొలగించాలని నిర్ణయిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 11:09, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తీవ్రమైన అనువాద, భాషా దోషాలున్నాయి. సవరించడం కూడా కష్టమేననిపిస్తోంది. మొదటి పేరాను దాటి ముందుకు పోవడం కష్టం. మొట్టమొదటి వాక్యం లోని మొట్త మొదటి పదాలు "ఈ సందర్భంగా" అనేది పొరపాటున చేరి ఉంటాయని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినా మిగతా వ్యాసం దోసభూయిష్టం. 2020 సెప్టెంబరు 24 లోపు సమూలంగా సవరణలు జరక్కపోతే పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 09:40, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]