వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రేవూరి శోభాదేవి
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:: మూలాలు చేర్చినందున ఉంచెయ్యాలి. ఇదివరకే తొలగింపు మూసను తొలగించారు.-- K.Venkataramana -- ☎ 12:06, 17 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్దిష్ట మూలాలు లేవు. --అర్జున (చర్చ) 06:07, 6 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సర్, వికీపీడియాకు నేను పూర్తిగా కొత్త కావడం వల్ల ఈ వ్యాసానికి చెందిన మూలాల ఆధార వివరాలు ఉన్నాయి కానీ అందించలేకపోతున్నాను త్వరలోనే మరిన్ని వాటిని సమీకరించి, వ్యాసంలో ఉంచగలను. అందువల్ల నా వ్యాసం తొలగింపు కాకుండా అనుమతించాలని మిమ్మల్ని కోరుతున్నాను. - __శరత్ బాబు (చర్చ) 09:04, 6 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసానికి సరియైన మూలాలు కూర్పుకు వెతకగా ఏమీ లభ్యం కాలేదు.వ్యాసంలో మూలాలు అని చూపించినవి అవి పరిగణనలోకి రావు.ఈ లింకులో రేపూరి శోభాదేవి భర్త అనంత పద్మనాభరావు "మా ఆవిడ శోభాదేవి కూడా రచయిత్రే! నా రచనల్లో చాలా వరకు నేను చెప్తుంటే తను రాసినవే ఎక్కువ" అని అతను విశ్రాంత జీవితం గురించి చెపుతూ అతని మాటల్లో ఉటంకించారు తప్ప ఎక్కడా ఇతర సమాచారం లేదు.దీనిని మూలంగా భావించటానికి అవకాశంలేదు.కావున దీనిని తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 03:41, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్జున గారూ ఈ వ్యాసంలో శరత్ బాబు గారు మూలాలను చేర్చడం జరిగింది. అవి సరిపోయాయేమో పరిశీలించగలరు. -- K.Venkataramana -- ☎ 14:38, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- శరత్ బాబు,యర్రా రామారావు,K.Venkataramana గార్లకు, వికీపీడియా:విషయ ప్రాముఖ్యత, వికీపీడియా:విషయ_ప్రాముఖ్యత_(రచయితలు) లోని అంశాల ప్రకారం ఈ వ్యాసం వికీపీడియాలో వుండడానికి అర్హత ఉందా అని పరిశీలించాను. ప్రపంచ తెలుగు మహాసభల అవార్డు ఒక ధనాత్మక అంశం కాని మరిన్ని వివరాలు తెలపలేదు. పుస్తక సమీక్షలు వ్యాసంలో మూలాలుగా వుండవచ్చు అని మన నియమాలు చెపుతున్నా, పుస్తక సమీక్ష పరిమాణం ఒక పేరా వుండవచ్చు, ఒక పెద్ద వ్యాసంగా వుండవచ్చు, పుస్తక సమీక్షలో నిష్పాక్షికత కొరవడవచ్చు. పుస్తక సమీక్ష మూలాలు నాకు అందుబాటులో లేనందున వాటి విలువకట్టలేకపోతున్నాను. అందువలన ఈ వ్యాసం తొలగింపు గురించి నా అభిప్రాయం తటస్థం. --అర్జున (చర్చ) 23:15, 16 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్జున గారూ ఈ వ్యాసంలో శరత్ బాబు గారు మూలాలను చేర్చడం జరిగింది. అవి సరిపోయాయేమో పరిశీలించగలరు. -- K.Venkataramana -- ☎ 14:38, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.