వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విత్తనము
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఉంచెయ్యాలి
విత్తనములు వృక్షశాస్త్ర చాలా ముఖ్యమైనవి. ఈ వ్యాసాన్ని అందరూ విస్తరించడానికి సహాయం చేయండి. తొలగించడం సరైనపని కాదనిపిస్తున్నది.Rajasekhar1961 (చర్చ) 12:56, 28 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం లో నాణ్యతా ప్రమాణాలు లేవు. "మొక్కగా తయారగుటకు మొక్క యొక్క భాగం" విత్తనం అనుట తప్పుగా ఉన్నది. అన్ని మొక్కల్లో విత్తనాల ద్వారానే పునరుత్పత్తి జరుగదని గ్రహించాలి.
- కొన్ని కాండం ద్వారా - శాఖీయోత్పత్తి ద్వారా
- కొన్ని వేరు దుంప ద్వారా - అరటి
- కొన్ని పత్రాల ద్వారా - రణపాల
అందువలన ఈ వ్యాసం తొలగించి ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసం అనువాదం జరగాలి( కె.వి.రమణ- చర్చ 12:58, 28 జనవరి 2013 (UTC)) గమనిక:వ్యాసాన్ని ఉంచేసారు. నిర్ణయాన్ని ప్రకటించి, చర్చను ముగిస్తున్నాను.__చదువరి (చర్చ • రచనలు) 13:57, 13 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.