వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వివాహ వార్షికోత్సవం
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: చర్చ గడువు తీరిపోయింది, వ్యాసం ఇంకా అలానే ఉంది. కాబట్టి, తొలగించాలి. --పవన్ సంతోష్ (చర్చ) 06:19, 19 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసంలో ఎక్కువగా ఆంగ్ల పాఠ్యం ఉంది. వారం రోజులు (సెప్టెబరు 17) లోపు సవరించకుంటే తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:17, 10 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ పేజీలో చాలావరకు జాబితాయే. దాన్ని కూడా ఎనిమిదేళ్ళుగా అనువదించకుండానే వదిలేసాం. ఆ ఇంగ్లీషు భగం తీసేస్తేనేమో ఇక మిగిలేది ఏమీ ఉండదు, మొలక తప్ప. ఇంకో వారంలోగా ఎవరైనా అనువదిస్తే సరే, లేదంటే తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 07:27, 10 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.