వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విస్సా వారి వంశ చరిత్ర:
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: రవిచంద్ర గారు 2022 జూలై 1 న తొలగించారు.--యర్రా రామారావు (చర్చ) 15:08, 5 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
దాదాపు 5 నెలల కిందట ఈ పేజీని సృష్టించినపుడు వ్యాసకర్త ఇలా ట్యాగు పెట్టారు: "దీని రచయితకు వికీపీడియా యొక్క inclusion guidelinesతో అవగాహన ఉన్నది. ఈ వ్యాసాన్ని సదుద్దేశంతోనే సృష్టించారు. బహుశా వికీపీడియా ప్రమాణాలకు తగిన విధంగా దిద్దటానికి ఇంకా కొంత కృషిచేయాలి. అప్పటి దాకా దయచేసి తొందరపడి తొలగించాలని ప్రతిపాదించవద్దు." అప్పుడు ఈ పేజీ గురించి ఆ వాడుకరి చర్చ పేజీలో ఇలా రాసాను.
- "విషయ ప్రాముఖ్యత లేదు. విస్సా వారి వంశానికి వికీ పేజీ ఉండేంత ప్రాముఖ్యత ఉందని తగు మూలాలతో నిరూపించాలి. వివరాలకు వికీపీడియా:విషయ ప్రాముఖ్యత చూడండి. చూసారట, చేసారట వంటి కల్పనలు రాసారు. క్షేత్ర మాహాత్మ్యాలు రాసినట్లుగా రాయకూడదు.. సముచితమైన, నిర్థారించదగ్గ మూలాలతో రాయాలి. అవసరమైతే మూలాల గురించి మరింత చదవండి. విదుషీమణి, పుంభావ సరస్వతి వంటి వర్ణనలు రాయకూడదు. వ్యక్తుల కీర్తిగానాన్ని వినిపించరాదు. అది వికీశైలికి విరుద్ధం. ప్రస్తుతమున్న రూపంలో ఈ వ్యాసాన్ని తక్షణమే తొలగించాల్సి ఉంది. అయితే చర్చించమని మీరు అక్కడ నోటీసు పెట్టారు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. మీకు విషయ ప్రాముఖ్యత గురించి తెలుసని అక్కడ అన్నారు. బహుశా పైన నేను రాసినది అసలు రాయాల్సిన అవసరం లేదేమో తెలీదు. ఏది ఏమైనప్పటికీ, ఆ వ్యాసంలో తగు మార్పులు చెయ్యవలసినదిగా వినతి."
అయితే ఆ తరువాత వ్యాసంలో ఏ మార్పూ జరగలేదు. మరొక్క వారంలో విషయ ప్రాముఖ్యతను నిరూపించకపోతే, వ్యాసాన్ని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 17:16, 19 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యతను నిరూపించుతూ వ్యాసంలో ఇంతవరకు ఎటువంటు మార్పులు జరగలేదు.వెంటనే తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 04:37, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.