వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/శీతోష్ణస్థితి
స్వరూపం
చర్చా ఫలితం: ఇక్కడ వెల్లడైన అభిప్రాయాల మేరకు తొలగించాలని నిర్ణయిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 09:38, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్థం లేని యాంత్రికానునువాదం. సృష్టించి పదినెల్లైనా ఇంకా భాషను సంస్కరించలేదు. ఒక వారం లోగా భాషను సరిచెయ్యకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 08:38, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]