వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/శ్రీధర్ బాబు
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి. --కె.వెంకటరమణ⇒చర్చ 03:45, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
శ్రీధర్ బాబు యాంత్రికానువాదం. భాష అర్థం పర్థం లేకుండా ఉంది. తొలగించాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:25, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ పేజీలో కింది లోపాలున్నాయి:
- ఈ పేజీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అనే రాజకీయ నాయకుడి గురించి. ఆయనకు ఈసరికే పేజీ ఉంది. కొత్త పేజీ మొదలు పెట్టేముందు, ఈసరికే ఉందేమోనని ఈ వాడుకరి కనీసం వెతకలేదు.
- అతడి పేరు "దుడిల్లా శ్రీధర్ బాబు" అని రాసారు. సరైన పేరు ఏమిటో తెలీనప్పుడు, "శ్రీధర్ బాబు రాజకీయ నాయకుడు" అని అంతర్జాలంలో వెతికితే చిటికెలో దొరికేసేది. అలాగే తెవికీలో ఈసరికే పేజీ ఉందని కూడా తెలిసేది. కనీస మాత్రం శ్రద్ధ పెట్టలేదు, ఈ వాడుకరి.
- భాషాదోషాలు ఎలాగూ ఉన్నాయి
- తొలగించాలి __చదువరి (చర్చ • రచనలు) 06:23, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అక్షర భేదాలతో ఒక పేజీ ఉండడం వల్ల, ఈ వ్యాసంలోని ముఖ్యమైన అంశాలను దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వ్యాసంలోనికి చేర్చి, వికీకరించి ఈ వ్యాసాన్ని తొలగించితిని. --కె.వెంకటరమణ⇒చర్చ 02:30, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.