వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సత్తుపల్లి (వినుకొండ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం:సత్తుపల్లి (వినుకొండ)

వినుకొండ మండలంలో సెట్టుపల్లి పేరుతో గ్రామం ఉంది.సెట్టుపల్లినే సత్తుపల్లిగా మరొక పేజీ సృష్టించినట్లుగా తెలుస్తుంది.రెండు వ్యాసాలలో కూర్పు చేసిన జనాభా గణాంకాలు ఒకటే. వినుకొండ మండలంలో నాకు తెలిసినంతవరకు ఈ శీర్శిక పేరుతో ఉన్న గ్రామం ఏదీ లేదు.కావున దీనిని తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 11:54, 11 అక్టోబరు 2019 (UTC)
తొలగించాలి. __చదువరి (చర్చరచనలు) 08:03, 21 అక్టోబరు 2019 (UTC)