వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/హృదయం (చిహ్నం)
స్వరూపం
చర్చా ఫలితం: తొలగింపు ప్రతిపాదించి వారమైంది. వ్యాసాన్ని విస్తరించలేదు, మూలాలు చేర్చలేదు. ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదు. కాబట్టి తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 15:38, 16 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలులేవు.వ్యాసం అసంపూర్తి సమాచారంతో ఉంది.తగిన విషయసంగ్రహం పూర్తిగా లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదించటమైనది. యర్రా రామారావు గారి ప్రతిపాదన.