వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Dev
Jump to navigation
Jump to search
ఇక్కడ వోటు వెయ్యండి (20/01/08) ముగింపు తేదీ :09:52 27 జనవరి 2008 (UTC)
Dev (చర్చ • దిద్దుబాట్లు) - నేను ఈ నిర్వాహక హోదాకు సరైనవాడినేనని నమ్మకం కలిగించిన వైజాసత్య, విశ్వనాధ్.బి.కె. మరియు చదువరిలకు ముందుగా నా ధన్యవాదాలు. మీరు నా ఈ స్వీయప్రతిపాదనను సమ్మతంచినా, నిరాకరించినా తప్పక తెలియజేయండి. δευ దేవా 09:52, 20 జనవరి 2008 (UTC)
- వ్యతిరేకిస్తున్నవారు
- తటస్థం
- అంగీకరిస్తున్నవారు
- దేవా లాంటి సభ్యులు తెవికి లో ఉండటం చాలా అవసరం. గత మూడు మాసాల నుంచి కేవలం రచనలు చేయడమే కాకుండా కొత్త సభ్యులకు ఆహ్వానం పలుకుతూ, చిట్కాలు, మూసలు తయారుచేస్తూ, ఇతర సభ్యుల రచనలు గమనిస్తూ, సున్నితంగా తప్పులు తెలుపుతూ అన్ని నిర్వాహక లక్షణాలు కలిగి ఉన్నందున దేవా నిర్వాహక హోదా కొరకు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను.--C.Chandra Kanth Rao 10:08, 20 జనవరి 2008 (UTC)
- నేను సమర్ధిస్తున్నాను. నిర్వాహకత్వానికి దేవా తగినవారు... ఆయన చేసిన మొత్తం మార్పుల్లో దాదాపు 42% మూస, వికీపీడియా నేమ్స్పేసుల్లో కావడం విశేషం. సభ్యులను అభినందిస్తూ, చొరవగా పతకాలను బహూకరిస్తూ ఉన్నారు -జట్టుగా కలిసి పనిచేసే మనస్తత్వం ఉంది. వికీచిట్కాలను పట్టాలెక్కించింది ఆయనే. తెవికీలో ప్రకటనలను ప్రవేశపెట్టారు. పోర్టల్ ను ఇక్కడకు తీసుకొచ్చిందీ ఆయనే. దిద్దుబాటు సారాంశం రాస్తూ ఉంటారు. చిన్న మార్పులను గుర్తిస్తూ ఉంటారు. అవసరమైనపుడు ఎన్వికీలో పరిశోధించే చొరవా ఉంది. __చదువరి (చర్చ • రచనలు) 11:56, 20 జనవరి 2008 (UTC)
- ఉత్సాహవంతులైన దేవా లాంటి వారి అవసరం వికీకి ఎంతైనా ఉంది. నిర్వహకునిగా ఉండతగిన వారికి నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను.విశ్వనాధ్. 04:44, 21 జనవరి 2008 (UTC)
- తెవికీ రూపురేఖలు మార్చగల సత్తా దేవాగారికి ఉంది. నా మద్దతు కూడా ప్రకటిస్తున్నాను -- రవిచంద్ర 05:00, 21 జనవరి 2008 (UTC)
- దేవాగారి లాంటి చురుకైన సభ్యులు తెవికీ ఎంతో అవసరం. నిర్వహాణ వ్యవహారాలలో ఆసక్తి ఉన్న సభ్యునిగా నిర్వాహాక బృందములో తప్పకుండా ఉండదగినవారు. నేను ఈయన ప్రతిపాదనను సమర్ధిస్తున్నాను --వైజాసత్య 16:13, 22 జనవరి 2008 (UTC)
- నేను సమర్ధిస్తున్నాను. —వీవెన్ 04:14, 26 జనవరి 2008 (UTC)
- తెవికీ కి దేవాగారి సేల ఎంతో ఉపకరిస్తాయి.ఉత్సాహం,చురుకు దనం కలిగిన దేవా గారు నిర్వాహాక బృందమునకు ఎంతో అవసరం.వారి విజ్ఞప్తిని నేను సమర్ధిస్తున్నాను.--t.sujatha 07:02, 26 జనవరి 2008 (UTC)
- ఈ ప్రతిపాదనపై చర్చ మరియు ఓటింగ్ ఇంతటితో ముగిసింది. తత్ఫలితంగా దేవా గారు నిర్వాహకులైనారు --వైజాసత్య 16:35, 27 జనవరి 2008 (UTC)