వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తేదీ ఆకృతి ఎలా ఉండాలి
Jump to navigation
Jump to search
తెవికీలో సాధారణంగా మనం తేదీని 2 జనవరి 2012 లాగానో జనవరి 2, 2012 లాగానో రాస్తున్నాం. ఈ ఆకృతి మన భాషకు అంతగా అతకదనిపిస్తోంది.
- సుబ్బారావు 1980 మే 12 న జన్మించాడు
- సుబ్బారావు 12 మే 1980 న జన్మించాడు
- సుబ్బారావు మే 12, 1980 న జన్మించాడు
- సుబ్బారావు 12 మే, 1980 సం.న జన్మించడం జరిగింది.
పై మూడు వాక్యాల్లో మొదటిది మన భాషకు సహజంగా కనిపిస్తోంది. ఈ విషయంలో మన విధానం ఎలా ఉండాలి? __చదువరి (చర్చ • రచనలు) 15:14, 17 ఆగష్టు 2016 (UTC)
చర్చ
[మార్చు]- మొదటిదే బావుంది..--Viswanadh (చర్చ) 15:55, 17 ఆగష్టు 2016 (UTC)
- నాలుగవది నప్పుతుంది అని నా అభిప్రాయము. --JVRKPRASAD (చర్చ) 16:02, 17 ఆగష్టు 2016 (UTC)
- మొదటివాక్యము సరైనది. --Nrgullapalli (చర్చ) 09
- 17, 6 సెప్టెంబరు 2016 (UTC)
మొదటిది
[మార్చు]- మొదటిదే బావుంది..--Viswanadh (చర్చ) 15:55, 17 ఆగష్టు 2016 (UTC)
- నా ఉద్దేశంలో మొదటి వాక్యమే మెరుగైనది.--స్వరలాసిక (చర్చ) 17:55, 18 ఆగష్టు 2016 (UTC)
- మొదటిదే బాగుంది __చదువరి (చర్చ • రచనలు) 17:57, 23 ఆగష్టు 2016 (UTC)
- మొదటిదే బాగుంది. --శ్రీరామమూర్తి (చర్చ) 13:33, 24 ఆగష్టు 2016 (UTC)
- మొదటిదే బాగుంది --Pranayraj1985 (చర్చ) 06:16, 25 ఆగష్టు 2016 (UTC)
రెండోది
[మార్చు]మూడోది
[మార్చు]అక్షరాలలో వ్రాసేటప్పుడూ నెల, తేది ఆ తర్వాత సంవత్సరం రాయడం మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:03, 24 ఆగష్టు 2016 (UTC)
- మనవాళ్ళు కొంతమంది ఈ విధానం వ్రాసేటప్పుడు సుబ్బారావు జనవరి 12 1953 అని వ్రాసేందుకు అవకాశం ఉంది. కామాలు లేకపోతే అర్థం మారుతుంది. అంకెలు కలిసిపోతాయి.JVRKPRASAD (చర్చ) 23:48, 24 ఆగష్టు 2016 (UTC)
నాలుగోది
[మార్చు]- నాలుగవది నప్పుతుంది అని నా అభిప్రాయము.--JVRKPRASAD (చర్చ) 16:02, 17 ఆగష్టు 2016 (UTC)
- మాకు చిన్నప్పుడు తేదీ, నెల మరియు సంవత్సరము అని ఇప్పటి వరకు వ్రాయడము పద్ధతి మాకు మా మాష్టర్లు తప్పుడు రకంగా నేర్పారేమోనని ఇప్పుడు ఇతరుల ద్వారా భవిష్యత్తులో అనుమానించాల్సి రావాల్సి వస్తోందా అని అనుకోవాల్సి ఉంటుందేమో ? JVRKPRASAD (చర్చ) 13:46, 24 ఆగష్టు 2016 (UTC)
ఫలితం
[మార్చు]సభ్యుల అభిప్రాయాలను పరిశీలించాక, 1980 మే 12 అనే రూపమే తెవికీ అనుకూలిస్తుందని సభ్యులు భావించారు. కాబట్టి ఆ రూపాన్నే తెవికీ స్వీకరించాలని నిర్ణయించడమైనది. __చదువరి (చర్చ • రచనలు) 09:11, 6 సెప్టెంబరు 2016 (UTC)