వికీపీడియా:వికీప్రాజెక్టు/వార్తల్లో వ్యాసాలు/ప్రయోగం
స్వరూపం
(వికీపీడియా:వార్తల్లో/ప్రయోగం నుండి దారిమార్పు చెందింది)
2023 అక్టోబర్ 9
[మార్చు]- హమాస్, ఇతర పాలస్తీనియన్ ఉగ్రవాద దళాలు గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పై భారీ దాడులు చేయడంతో ఇజ్రాయెల్ తాము యుద్ధంలో ఉన్నట్టు ప్రకటించింది.
- ఇటీవలి మరణాలు
- జరుగుతున్న ఘటనలు
2019 మార్చి 24
[మార్చు]- సిరియన్ డెమోక్రాటిక్ దళాలు, అమెరికా నేతృత్వంలోని కూటమి సైన్యం చేతిలో ఓటమి పాలై ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్ తన అధీనంలో ఉన్న సిరియా భూభాగం మొత్తం కోల్పోయింది.
- అనిల్ అంబానీ, అతనికి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎరిక్సన్ కంపెనీకి చెల్లించాల్సిన 462 కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించారు.
- ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి సోదరుడు వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు.
- న్యూజీలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో రెండు మసీదులపై కాల్పులు జరిగాయి.
- ఇటీవల మరణాలు
- జరుగుతున్న ఘటనలు