వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు
ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాల గురించి వ్యాసాలు రాసి వాటిలో 10 శాతం వ్యాసాలనైనా విశేషవ్యాసాల స్థాయికి తీసుకెళ్లటం ఈ ప్రాజెక్టు ఉద్దేశం
చెయ్యాల్సిన పనులు
[మార్చు]- మొదట ఒక సమగ్రమైన పుణ్యక్షేత్రాల జాబితా తయారు చేయాలి (ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా - దీన్ని పొడిగించండి)
- అన్నిఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల యొక్క వ్యాసాల చర్చా పేజీలలో {{వికిప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్| పుణ్యక్షేత్రం=అవును}} అనే మూసను అతికించాలి.
చేయవలసిన పనుల జాబితా
[మార్చు][] అతి ముఖ్యమైనవి
|
[] బాగు చేయాల్సినవి
|
[] అనువదించాల్సినవి
|
[] విస్తరణలు
|
|---|---|---|---|
| మూస:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు చేయవలసిన పనులు/ముఖ్యం | మూస:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు చేయవలసిన పనులు/సవరణ | ||
[] కలపాల్సినవి
|
[] చర్చలు
|
[] పటములు
| |
| శ్రీ శరభేశ్వర స్వామి దేవస్థానము, సిద్దిపేట. జి: మెదక్ |
|
| |
| [] ఇటీవలే మార్చబడినవి | [] ఇతర అభ్యర్ధనలు | ||
| మూస:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు చేయవలసిన పనులు/ఇటీవలి | మూస:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు చేయవలసిన పనులు/మిగతా | ||
ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టు గమనిక
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలకు సంబందించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికిప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్| పుణ్యక్షేత్రం=అవును}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాదు పుణ్యక్షేత్రాల వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.
సభ్యులు
[మార్చు]- వైజాసత్య
- మాటలబాబు
- కిరణ్మయీ
- Rajasekhar1961 (చర్చ) 12:52, 18 సెప్టెంబర్ 2013 (UTC)
- Ch Maheswara Raju (చర్చ) 04:26, 25 ఏప్రిల్ 2020 (UTC)
సభ్యుల పెట్టెలు
[మార్చు]సభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సభ్యులకు ఈ క్రింది మూసలు తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసలను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది.
| ఈ వాడుకరి ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టులో సభ్యులు. |
చిన్న పెట్టె/బ్యాడ్జీ కోసం కోసం {{ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టులో సభ్యులు}} అనే మూసను వాడండి.
పెద్ద పెట్టె కోసం {{ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టులో సభ్యులు పెద్దది}} అనే మూసను వాడండి.
ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టు గణాంకాలు
[మార్చు]వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు/గణాంకాలు

