Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 1

వికీపీడియా నుండి
క్యాలండర్ చిట్కా

మీ సభ్య పేజీలో క్యాలండర్ చూడాలనుకుంటూన్నారా? అయితే అందులో {{CalendarCustom}} అని చేర్చుకోండి. అది కింది విధంగా కనిపిస్తుంది.


<< డిసెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31


సంవత్సరం క్యాలెండర్ మొత్తం కావలంటే {{Calendar}} అని చేర్చుకోండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా