Jump to content

వికీపీడియా:సమావేశం/జూన్ 2012

వికీపీడియా నుండి
వికీ సమావేశం పాతచిత్రం
సమావేశ రకం
ముఖాముఖీ మరియు అంతర్జాలం
తేది మరియు సమయం
17 జూన్ 2012, ఆదివారం సాయంత్రం: 2 గంటల నుండి 4 గంటల వరకు
స్థలం
తెవికీ సహాయకేంద్రం c/o చిరునామా : డా. రాజశేఖర్, నేషనల్ పేథాలజీ లేబరేటరీ, 203, శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్, దోమల్ గూడ, హైదరాబాద్-500 029.

(శ్రీ రామకృష్ణ మిషన్, దోమలగూడ నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్డు వెళ్లే దారిలో, రహదారికి కుడివైపున శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్ ఉన్నది.)

కార్యక్రమం
  1. పుస్తక సమీక్ష రచనలోని అంశాలు మరియు సమస్యలు.. రాజశేఖర్
  2. వర్గాలను చక్కదిద్దడం, వికీపీడియా:హాట్‌కేట్, పై వికీపీడియా బాట్ వినియోగం .. అర్జునరావు
  3. మన దేవాలయాలు వ్యాసం గురించిన చర్చ.
  4. << ఇతర విషయాలు ప్రతిపాదించండి>>
నిర్వహణ

రాజశేఖర్: 9246 37 6622 మరియు ఇతర తెవికీ సభ్యులు

సమావేశం చేరే ప్రయత్నం

రాజశేఖర్ గారిని సంప్రదించటం వీలుకాలేదు. వారి ఫోన్ నుండి సమాధానం రావటం లేదు. ఎవరైనా ఈసమావేశ ప్రదేశానికి వచ్చినట్లైతే నాకు నా సభ్యపేజీ ద్వారా మీ సంప్రదింపు నంబర్ల సందేశం పంపించండి--అర్జున (చర్చ) 08:59, 17 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]


పాల్గొనటానికి నిశ్చయించినవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి) (పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
  1. --అర్జున (చర్చ) 03:21, 9 జూన్ 2012 (UTC) (గూగుల్+ లోని హేంగౌట్ ద్వారా ఫోన్ లేక వీడియో సమావేశం తో పాటు కంప్యూటరు తెరలను పంచుకొనడం కూడా వీలవుతుంది అది ప్రయత్నించమని మనవి)[ప్రత్యుత్తరం]
  2. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
బహుశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)
  1. భాస్కరనాయుడు.
  2. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
పాల్గొన వీలుకాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
  • <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
  • <<సమావేశం విజయవంతం కావాలని ఆశిస్తాను.-సి.బి.రావు Mountain View, CA. cbrao (చర్చ)>>
నివేదిక

భాస్కరనాయుడు ఒక్కరే వచ్చారు. వర్షం మూలం ఇతరులు రాలేదు. కొన్ని ఎడిటింగ్ సమస్యల గురించి చర్చించాము. విజయనగర చరిత్రను వికీసోర్సు నుండి వికీబుక్స్ కు మార్చాము. సవరణలు అక్కడే చేయడానికి నిర్ణయించాము. దీనికి మూలమైన ఆంగ్ల పుస్తకాన్ని ఆంగ్ల వికీసోర్స్ లో చేర్చడానికి ఆలోచిస్తున్నాము.
అర్జున నెట్ ద్వారా చేరటానికి ప్రయత్నించినా, రాజశేఖర్ గారు ఫోన్లో మరియు ఛాట్లో అందుబాటులో లేకపోవటంవలన వీలుకాలేదు. ముందు ముందు సమావేశాలకు, నిర్వాహకులు సమయానికి ఎలెక్ట్రానిక్ ఛాట్ లేక ఫోన్ ద్వారా అందుబాటులో వుంటే ముఖాముఖిగా కలుసుకోటానికి వీలులేక, నెట్లో చేరేవారికి బాగుంటుంది.

ఇవీ చూడండి