వికీపీడియా:సమావేశం/తెవికీ మారథాన్ 1

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మారథాన్ సభ్యులు

తెలుగు వికీపీడియాలో వ్యాసాలను, వాటి నాణ్యతను పెంచే ఉద్దేశంతోనూ మరియు కొత్త వారికి వికీపీడియాలో మార్పులు చేయడానికి తగిన సహాయం అందించే ఉద్దేశం తోనూ తెవికీ మారథాన్ని నిర్వహిస్తున్నాం.

కార్యాచరణ అంశాలు[మార్చు]

  1. ఏక పంక్తి వ్యాసాల విస్తరణ
  2. అనువాదాల సరిచూత
  3. వికీలో దిద్దుబాట్లు చేయడంలో కొత్త వారికి సహాయమందించడం
  4. వికీపీడియా:సమావేశం/తెవికీలో క్రియాశీలక సభ్యులను పెంచుటకు చేయవలసిన పనులు

ఇటీవలి తెవికీ స్థితి[మార్చు]

సహాయం కోరబడుతున్నవాటి వివరాలు,సమన్వయకారులు[మార్చు]

సమీక్ష[మార్చు]

ఈ మారథాన్లో పాల్గొన్న వారు తమ సూచనలు అభిప్రాయాలను, దీని గురించిన ఇతరత్రా అంశాలను సమీక్షా పేజీలో వ్రాయగలరు:

వివరాలు[మార్చు]

సమయం[మార్చు]

  • ఆదివారం, జూలై 10, 2011 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 వరకు.

ఆహ్వానం[మార్చు]

వికీపీడియా సభ్యులందరు తప్పకుండా హాజరు కావలయునని ఇదే ఆహ్వానముగా భావించ గలరు.

వేదిక[మార్చు]

భౌతిక ముఖాముఖి సమావేశం[మార్చు]

హనీపాట్, 6-2-46, మొయిన్ కోర్టు, అడ్వొకేట్స్ కాలనీ, ఎసీ గార్డ్స్, హైదరాబాద్. గూగుల్ పటం

పాల్గొను వారు[మార్చు]
  1. చక్రవర్తి
  2. వీవెన్
  3. << మీ పేరు నమోదు చేయండి >>

అంతర్జాల వేదిక[మార్చు]

  • IRC ద్వారా #wikipedia-te ఛానెల్ నందు. (మీ వద్ద IRC క్లయింటు లేకపోతే, ఫ్రీనోడ్ జాల IRCని ఉపయోగించండి.)
సలహాలు[మార్చు]
  • ఏ విధముగా పాల్గొన వలెనో తెలియ పరుచుట
ఫ్రీనోడ్ జాల IRCని ఉపయోగించి వాడుకరి పేరు చేర్చి పాల్గొనవచ్చు. ఆ తరువాత మీరు జిటాక్ లేక ఇతరత్రా ఛాట్ చేసినట్లే. సంభాషణలో ఇతరుల పేరు కొన్ని అక్షరాలు టైప్ చేసి టాబ్ నొక్కితే పూర్తి పేరు స్వయంచాలకంగా వస్తుంది.
అంతర్జాల వేదిక ద్వారా పాల్గొను వారి జాబితా[మార్చు]
  1. జె.వి.ఆర్.కె. ప్రసాద్
  2. అర్జున
  3. t.sujatha
  4. చక్రవర్తి
  5. శ్రీహరి
  6. పవి

స్వచ్ఛంద నిర్వాహకులు[మార్చు]

  • రహ్మానుద్దీన్
  • వీవెన్
  • అర్జున