వికీపీడియా:సమావేశం/మార్చి 17,2013 సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా నిర్వహించబోయే 2013 తెవికీసమావేశం గురించి చర్చించేందుకు ఒక చిన్న సమావేశం థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), [[గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో జరగపోయే సదస్సుకు సంబంధించిన అంశాలను హాజరయిన సభ్యులు చర్చించారు.

హాజరైనవారు[మార్చు]

 1. రహ్మానుద్దీన్
 2. రాజశేఖర్
 3. మల్లాది కామేశ్వరరావు
 4. ప్రణయ్ రాజ్
 5. భాస్కర నాయుడు
 6. గుళ్లపల్లి నాగేశ్వరరావు

కార్యాచరణ అంశాలు[మార్చు]

 • సదస్సు కార్యక్రమ వివరాలు
 • విస్తారంగా కార్యక్రమ వివరణ పట్టిక
 • ముందుగా కావలసిన సామగ్రి సిద్ధం చేసుకోవటం
 • కార్యక్రమంలో జరగాల్సిన పనుల సర్దుబాటు

వివరాలు[మార్చు]

సమయం[మార్చు]

17 మార్చి, 2013; ఆదివారం; ఉదయం 10 a.m. to 01.p.m.

ప్రదేశం[మార్చు]

థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్

నిర్ణయాలు[మార్చు]

 • సమావేశం పేరు : తెలుగు వికీపీడియా మహోత్సవం
 • పదవ తేదీన జరిగే మీడియా ప్రధాన వ్యక్తుల-వికీపీడియా బాధ్యుల సమావేశం పేరు - వికీపీడియా స్వాగత సదస్సుగా వ్యవహరించడం
 • 11వ తేదీన జరిగే జనరల్ బాడీ మీటింగును వికీపీడియన్ల సర్వసభ్య సమావేశంగా వ్యవహరించడం
 • 11వ తేదీన జరిగే పబ్లిక్ ఫంక్షన్ ను వికీపీడియా ప్రజా వేడుకగా జరుపుకోవడం.
 • సమావేశ కార్యక్రమం వివరాలు మరియు సాధకబాధకాలు విపులంగా చర్చించబడ్డాయి.
 • గూగుల్ గ్రూప్స్ లో నిర్వాహకుల మైల్ సృష్టించబడింది. నిర్వాహకులందరూ దీనిద్వారా నిర్ణయాలు సత్వరం తీసుకోడానికి వీలుంటుంది.
 • భారతీయ వికీమీడియా మరియు A2K వారికి బడ్జెట్ వివరాలు పంపి, నిధులు తొందరగా వచ్చేటట్లు చేయడం.