వికీపీడియా:సమావేశం/మే 23,2013 సమావేశం
స్వరూపం
తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.
వివరాలు
[మార్చు]- ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్
- తేదీ : 23:05:2013; సమయం : సా 3 నుండి 6 వరకూ.
చర్చించాల్సిన అంశాలు
[మార్చు]- తెవికీ మహోత్సవం పరిశీలన
- తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు పరిశీలన
- హెచ్.ఎం.టీ.వి. ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రణాలిక
- ఇంకా ఏమయినా విషయాలు చేర్చగలరు
సమావేశం నిర్వాహకులు
[మార్చు]- రహ్మానుద్దీన్ (చర్చ) 20:33, 21 మే 2013 (UTC)
- పైన మీ పేరు చేర్చండి
సమావేశంలో పాల్గొనే సభ్యులు
[మార్చు]- రహ్మానుద్దీన్ (చర్చ) 20:33, 21 మే 2013 (UTC)
- Rajasekhar1961 (చర్చ) 02:23, 22 మే 2013 (UTC)
- Pranayraj1985 (చర్చ) 08:09, 22 మే 2013 (UTC)
- పైన మీ పేరు చేర్చండి
సమావేశంలో పాల్గొన్నవారు
[మార్చు]చర్చించిన అంశాలు
[మార్చు]- తెలుగు ప్రముఖులు ప్రాజెక్టులో సభ్యుల కృషి గురించిన సర్దుబాట్లు. సైట్ నోటీసులో ఉంచి తద్వారా మరింతమంది సభ్యుల్ని పాల్గొనేటట్లుగా చేయడం.
- తెవికీ ఉగాది మహోత్సవం తర్వాత మొదటినెల అభివృద్ధి. జమాఖర్చుల వివరాలు వికీపీడియా మరియు సి.ఎ.ఎస్.కు పంపించడం.
- విక్షనరీలో రెండవ దశలో దృష్టి పెట్టాల్సిన అంశాలు. భాషాభాగం మరియు వర్గీకరణ ఒకేసారి మూసనుపయోగించి అన్ని మూలపదాలలోనూ చేర్చడం.
- సి.జి.జి. మరియు సి.ఎ.డి. లో నిర్వహించిన అకాడమీ ల తర్వాత వారినుండి సమాచారాన్ని సేకరించి; వికీపీడియాలో చేర్చడం.
- సభ్యులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారాలు.
- ముఖాముఖి సమావేశాలు ప్రతినెల థియేటర్ ఔట్రీచ్ యూనిట్ లో నిర్వహించడం.
చిత్రమాలిక
[మార్చు]-
తెవికీ మహోత్సవ పరిశీలన
-
తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు పరిశీలన
-
రహ్మానుద్దీన్, భాస్కరనాయుడు
-
రాజశేఖర్, నాగేశ్వరరావు