Jump to content

వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 17

వికీపీడియా నుండి

సమావేశం 17

[మార్చు]
తేది
మార్చి 11, 2016, శుక్రవారం
కాలం
ఉదయం 10 నుండి 11 వరకూ
(భారత కాలమానము:UTC+05:30hrs).
విషయం
  • సీఐఎస్-ఏ2కే వారి జూన్ 2016-జూలై 2017 కార్యప్రణాళిక రూపకల్పన విషయమై సముదాయం సలహాలు, సూచనలు, వాటిపై #wikipedia-te చానెల్ వద్ద చర్చ .

<< మరిన్ని విషయాలు ప్రతిపాదించండి>>

ముందస్తు నమోదు

[మార్చు]
తప్పక పాల్గొనదలిచిన వారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చపేజీలో రాయండి, ఐతే పాల్గొనేందుకు ముందస్తుగా నమోదు చేసుకోకున్నా చేరవచ్చు)
  1. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:19, 11 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

పాల్గొనేందుకు ప్రయత్నించేవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చపేజీలో రాయండి, ముందస్తుగా నమోదు చేసుకోకున్నా చేరవచ్చు)
పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి, ఇక్కడ సంతకం చేసినా వీలుంటే అప్పటికప్పుడు చేరవచ్చు)

పాల్గొన్నవారు

[మార్చు]
  1. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:33, 11 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ట్విట్టర్ తరహా నివేదిక

[మార్చు]
  • సంప్రదింపుల కార్యక్రమంలో ఇతర వేదికలను ఇష్టపడనివారు, ఆన్-వికీ కానీ, ఐఆర్సీ కానీ వినియోగించుకుంటారన్న ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించారు.
  • అటువంటి వికీపీడియన్ ఎవరైనా వస్తారన్న అభిప్రాయంతో పవన్ 10 నుంచి 11 వరకూ ఐఆర్సీలో వేచి చూశారు.
  • బహుశా చాలామంది వికీపీడియన్లు పలు మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించడం, అలా వెల్లడించనివారు ఆన్-వికీని ఎంచుకోవడంతో కార్యక్రమంలో పవన్ తప్ప మరెవరూ పాల్గొనకుండా ముగిసింది.

సంభాషణల చిట్టా

[మార్చు]

[09:52] == pavan [31ce4e51@gateway/web/freenode/ip.49.206.78.81] has joined #wikipedia-te
[09:52] == mode/#wikipedia-te [+ns] by herbert.freenode.net
[09:52] == mode/#wikipedia-te [-o pavan] by services.
[09:52] == mode/#wikipedia-te [+ct-s] by services.
[09:52] == ChanServ [ChanServ@services.] has joined #wikipedia-te
[09:52] == mode/#wikipedia-te [+o ChanServ] by services.
[10:26] <pavan> సీఐఎస్-ఎ2కె జూలై 2016-జూన్ 2017 తెలుగు కార్యప్రణాళికపై తెలుగు వికీపీడియన్లను సంప్రదిస్తున్నాం.
[10:27] <pavan> మెయిల్, ఫోన్, మెసెంజర్, వ్యక్తిగత సంభాషణ, సమావేశాలు వంటి అనేక మాధ్యమాలు ఇష్టపడని వికీపీడియన్లు అటు ఆన్-వికీ కానీ, ఈ ఐఆర్సీ కానీ వినియోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ ఐఆర్సీ.
[11:00] <pavan> మెయిల్, ఫోన్, సమావేశాలు తదితర మార్గాల్లోనూ, ఆన్-వికీలోనూ స్పందించివుండడంతో వికీపీడియన్లు ఈ సమావేశానికి రాలేదని భావిస్తున్నాం.
[11:01] <pavan> ఐతే ఏ ఒక్కరికీ స్పందించే అవకాశం, వేదిక నచ్చని కారణంగా పోకూడదని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇంతటితో ఈ ఐఆర్సీ ముగుస్తోంది.