వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/జనవరి 19, 2014 సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలు

[మార్చు]
గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

చర్చించాల్సిన అంశాలు

[మార్చు]

సమావేశం నిర్వాహకులు

[మార్చు]

సమావేశానికి ముందస్తు నమోదు

[మార్చు]
  1. Pranayraj1985 (చర్చ) 07:55, 6 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


బహుశా పాల్గొనేవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు
  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక

[మార్చు]
  1. విక్షనరీలో రాస్తున్న పదాల గురించి వివరిస్తూ, ఆ పదాలకు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను కూడా రాస్తున్నానని భాస్కరనాయుడు గారు తెలిపారు. దీనికి గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారికి సహకరించవలసిందిగా కోరగా, వారు అంగీకరించారు.
  2. కొత్తవాడుకరులకు స్వాగతం చెప్పే ఉపకరణాన్ని రాజశేఖర్ గారు ఇతర సభ్యులకు వివరించారు. అనంతరం వారిచే కొంతమంది కొత్తవాడుకరులకు స్వాగతం చెప్పించారు. అదేవిధంగా వాడుకరులకు కృతజ్ఞత తెలుపడం, వాడుకరుల పేర్లకు అంకెలను ఇవ్వడం చూపించారు.
  3. వ్యాసాలు రాయడం ఎంత ముఖ్యమే, వాటికి పర్గీకరణలు రాయడం అంతకంటే ముఖ్యమని చెబుతూ, వర్గీకరణ చేసే విధానాన్ని రాజశేఖర్ గారు ఇతర సభ్యులకు వివరించి, వారిచే కొన్ని వ్యాసాలకు వర్గీకరణ చేయించారు.
  4. కొత్తవాడుకరులకు స్వాగతం చెప్పే ఉపకరణాన్ని రాజశేఖర్ గారు ఇతర సభ్యులకు వివరించారు. అనంతరం వారిచే కొంతమంది కొత్తవాడుకరులకు స్వాగతం చెప్పించారు.
ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
  1. రాజశేఖర్
  2. ప్రణయ్‌రాజ్ వంగరి
  3. భాస్కరనాయుడు
  4. గుళ్ళపల్లి నాగేశ్వరరావు


Skype ద్వారా చర్చలో పాల్గొన్నవారు

చిత్రమాలిక

[మార్చు]