Jump to content

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ ఏప్రిల్ 23, 2016 సమావేశం

వికీపీడియా నుండి

ఏప్రిల్ నెలవారీ సమావేశానికి ఆఖరి ఆదివారం నిర్వహించాలనుకున్నాము. కానీ, ఆఖరి ఆదివారం సాయంత్రం గోల్డెన్ థ్రెషోల్డ్ లో పుస్తకావిష్కరణ సభ చేస్తున్నారు. ఆదివారం ఉదయం నిర్వహించేందుకు వేదికపరంగా ఏ సమస్యా లేకున్నా మధ్యాహ్నం ఎండవేళ తిరిగి వెళ్ళాల్సివస్తే వచ్చినవారు ఇబ్బందులు పాలవుతారని ఆఖరి శనివారం సాయంత్రం 4 గంటల నుండి నిర్వహించదలచాము.

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

వివరాలు

[మార్చు]

ఈనెల అతిథి

[మార్చు]

చర్చించాల్సిన అంశాలు

[మార్చు]
  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • ఇటీవలే వికీసోర్సులో ప్రారంభమైన నాణ్యతాపరమైన అభివృద్ధి గురించి, దాంట్లో సభ్యులు చేయదగ్గ సహకారం గురించి
  • 12వ వార్షికోత్సవ నిర్వాహణ
  • ఎన్టీఆర్ ట్రస్టుతో భాగస్వామ్యం
  • తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియాతో కలసి పనిచేసే ప్రతిపాదనలు
  • భవిష్యత్ ప్రణాళిక
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు

సమావేశం నిర్వాహకులు

[మార్చు]
  1. రాజశేఖర్

నిర్వహణ సహకారం

[మార్చు]

సమావేశానికి ముందస్తు నమోదు

[మార్చు]
  1. Pranayraj1985 (చర్చ) 06:27, 22 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


బహుశా పాల్గొనేవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు


  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక

[మార్చు]

చర్చించిన అంశాలు

[మార్చు]

ఫలితాలు

[మార్చు]

పాల్గొన్నవారు

[మార్చు]
ప్రత్యక్షంగా పాల్గొన్నవారు


Skype ద్వారా హాజరయినవారు

చిత్రమాలిక

[మార్చు]