వికీపీడియా:2014 హైదరాబాద్ పుస్తక ప్రదర్శన - తెవికీ స్టాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైదరాబాద్‌లో జరుగనున్న బుక్ ఫెయిర్‌లో స్టాల్ నిర్వహణ సమాచార పేజీ. బుక్‌ఫెయిర్ గురించిన సమాచారం- హైదరాబాదు పుస్తక ప్రదర్శన


నిర్వహణ[మార్చు]

17 డిసెంబరు 2014 నుండి 26 డిసెంబరు 2014 ( 10 రోజులు) వరకు జరిగిన బుక్ పెయిర్ లొ తెవికీ స్టాల్ ఎర్పాటు చెయటం తద్వారా సందర్శకులందరికి కర పత్రాలు పంచి వికీ పీడియా గురించి అవగాహన కలిగించము. సందర్శకులలో ముఖ్యంగా విధ్యార్తులు, ఉపాద్యాయులు, రచయితలు, ఇతర ప్రముఖులు వున్నారు. వచ్చిన వారికి కర ప్రత్రాలను ఇచ్చి అవగాహన కల్పించడముతో బాటు, ఇతర సాంకేతిక తెలుగు పరిజ్ఞానము వికీపీడియాలో వారికి కావలసిన సమగ్ర సమాచార మున్నదని దాని అవగాహన కొరకు మరియు వారికి తెలిసిన సమాచారము వికీపీడియాలో వ్రాయలనే ఉత్సాహము కలగ చెయటం దాని ద్వారా తెలుగు వికీపీడియా గురించి పూర్తి అవగాహన కలిగించి వారిని ఉత్సాహ పరచటము ,దానికి తగు ప్రచారం కల్పించటం తెవికీ స్టాల్ ప్రధాన ఉద్దేశ్యము , ఇది eతెలుగుeతెలుగు వారి సహకారంతో నిర్వహించబదినది

కార్యక్రమాలు[మార్చు]

  • వికీపీడియా, తెలుగు వికీపీడియా అవగాహన
  • తెలుగు వికీపీడియామరియు సోదర ప్రాజెక్టుల గురించి ఓక అవగాహన కర పత్రము పంపిణీ
  • కంప్యూటర్లలో తెలుగు టైపింగ్ సమస్యలు , వికీలో తెలుగు టైపింగ్
  • వికీలో ఖాతా తెరవటం
  • వికీపీడియాలో సమాచారం ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం
  • ఇంటర్నెట్ లేనపుడు తెలుగు టైపింగ్, ఆండ్రయిడ్ ఫోన్‌లలో తెలుగు టైపింగ్ ,తెలుగు భాష, తెలుగు స్థానికీకరణ

కరపత్రం[మార్చు]

మొదటి పేజీ (మీరూ ఒక చేయి వేస్తే సులభం అవుతుంది)

ఆహ్వానం

సాహితీ మిత్రులకు, ప్రియులకు అభిమానులకు అందరికీ తెలుగు వికీపీడియా సాదర ఆహ్వానం

ముందుగా - తెలుగు వికీపీడియా అంటే ఏమిటి ?

ఏం చేస్తుంది ?

ఎలా ఉపయోగించాలి ?

తెలుగు వికీపీడియా ఉచితంగా మన కోసం మనందరం నిర్మించుకొంతున్న ఒక ఆన్‌లైన్ విజ్నాన సర్వస్వం

ఇది ఎల్లలు లేని విజ్నానాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని బాషలలోనూ ఉచితంగా పంచుతుంది.

ఇందులో ప్రవేసించడం సులభం, రాయడం మరీ సులభం

(హెడ్డింగ్)

సో అండ్ సో............

స్వచ్చందంగా పాల్గొను వారు ఇక్కడ తమ పేరు నమోదు చేయగలరు[మార్చు]

సూచనలు - సలహాలు[మార్చు]

  • అక్కడికి వచ్చేవారు సహజంగా పుస్తకప్రియులు అవుతారు కనుక పాంప్లెట్లో పుస్తకాల నుంచి, పుస్తకాల గురించి, తమకిష్టమైన రచయితల గురించి వ్రాయవచ్చని, ఇప్పటికే ఉంటే మరింత సమాచారం చేర్చవచ్చని తెలియజేయాలి.
  1. సందర్శకుల అభిప్రాయాలను వ్రాయడానికి మన స్తాల్ నందు ఒక పుస్తకం వుంచి వచ్చిన వారిచే వారి అభిప్రాయాలను వ్రామయంటే....... అటువంటి అభిప్రాయాలు మనకు భవిష్యత్తులో ఉపయోగ కరం కాగలవు. వాడుకరి:Bhaskaranaidu (చర్చ) 17:39, 15 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మీ స్పందన[మార్చు]

<ఈ దిగువన మీ స్పందన తెలియజేసి సంతకం చేయగలరు>

నివేదిక[మార్చు]

దస్త్రాలు[మార్చు]

ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకున్నవేంటి[మార్చు]

మరో సారి ఇలాంటి కార్యక్రమం చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు[మార్చు]

  • ముందుగా ప్రణాలిక పూర్తి కాకపోయినా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు.
  • ఖచ్చితంగా పాల్గొనే వాలంటీర్లు లేనపుడు ఇలాంటి ప్రదర్శనల జోలికి పోరాదు.
  • అద్దెకు కార్యకర్తలను తీసుకొని ఇలాంటివి నిర్వహించాలి.
  • ముందుగా ప్రచారం కల్పించకూడదు....విశ్వనాధ్ (చర్చ) 12:59, 18 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]