వికీపీడియా:Articles for deletion/తెలుగు రథం - సాహిత్య,సాంస్కృతిక,సామాజిక వికాస సంస్థ
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి
- తెలుగు రథం - సాహిత్య,సాంస్కృతిక,సామాజిక వికాస సంస్థ (edit | talk | history | protect | delete | links | watch | logs | views) – (View log · Stats)
- (Find sources: Google (books · news · scholar · free images · WP refs) · FENS · JSTOR · NYT · TWL)
తమ సంస్థ గురించి తెలిసో తెలియకో తామే రాసుకున్న వ్యాసం అని అంచనా వేస్తున్నాను. అలానే వ్యాసం ప్రకటనలా ఉంది. రిఫరెన్సులు లేకపోగా ఫోన్ నెంబర్లు, అడ్రసులతో ఉంది. పవన్ సంతోష్ (చర్చ) 19:37, 9 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసాన్ని సంస్కరించి, ప్రకటనలా కాక విజ్ఞాన సర్వస్వ వ్యాసంగా మార్చి,
- తగు మూలాలను చేర్చి
- వ్యాసాన్ని వికీకి అనుగుణంగా చెయ్యోచ్చేమోనని పరిశీలించాను. అయితే తగు మూలాలు దొరకలేదు, నోటబిలిటీని నిర్ధారించే వీలు కలుగలేదు. కాబట్టి తొలగించాలని నా అభిప్రాయం.__చదువరి (చర్చ • రచనలు) 08:44, 2 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- తెలుగు రథం పేరుతో మరొక వ్యాసం ఉంది. కాబట్టి దీనిని తొలగించవచ్చు.--స్వరలాసిక (చర్చ) 11:36, 2 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- చర్చ ప్రారంభమై నెల గడవడం, వ్యాసాన్ని అభివృద్ధి చేద్దామని ప్రయత్నించిన సహ సభ్యులు చదువరి గారికి కూడా మూలాలు దొరక్క నోటబిలిటీ నిర్ధారించలేకపోయారు. మరో సభ్యులు స్వరలాసిక ఇదే అంశంపై మరో వ్యాసం ఉందని గుర్తించారు. కనుక తొలగించాలని నిర్ణయించడమైంది. --పవన్ సంతోష్ (చర్చ) 11:42, 2 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.