వికీపీడియా:Templates for discussion/Log/2020 సెప్టెంబరు 24
Appearance
వాడుకరి:యర్రా రామారావు గారూ, ఈ మూలక మూసలు అవసరమే. ఆయా మూలక వ్యాసాలు రాసినపుడు ఈ మూసను చేర్చవలసి ఉంటుంది. మూలక వ్యాసాలు తొలగించారు కనుక ఇవి అలా ఉండిపోయాయి. మూలక వ్యాసాలు రాసి ఈ మూసలను చేర్చుదాం. కనుక వీటిని తొలగించవలసిన అవసరం లేదు.--కె.వెంకటరమణ⇒చర్చ 06:53, 24 సెప్టెంబరు 2020 (UTC)
- వెంకటరమణ గారూ అలాగే నండీ.--యర్రా రామారావు (చర్చ) 07:00, 24 సెప్టెంబరు 2020 (UTC)
- అన్నిటికీ తొలగింపు మూసలు తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 07:53, 24 సెప్టెంబరు 2020 (UTC)