వికీపీడియా చర్చ:అక్షరదోష నిర్మూలన దళం
Jump to navigation
Jump to search
ఇలా సాధారణంగా కనిపించే దోషాల పట్టిక తయారు చెయ్యటం చాలా మంచి ఆలోచన. దీని వెనుక కొద్దిగా ఆలోచన పెట్టి సాధారణ దోషాలను దిద్దేందుకు భవిష్యత్తులో ఒక బాటు వ్రాసే అవకాశం ఉన్నది --వైజాసత్య 11:23, 5 సెప్టెంబర్ 2007 (UTC)
- ధ కి థ కి చాల చోట్ల తప్పులు దొర్లుతున్నాయి.--మాటలబాబు 11:31, 5 సెప్టెంబర్ 2007 (UTC)
- మరో ప్రశ్న శాస్త్రి గారి కి ఆహ్వానం ఇవ్వాలా అక్షరదోష దళం చేరమని వారే చేరుతారా--మాటలబాబు 11:31, 5 సెప్టెంబర్ 2007 (UTC)
- అవును మనకో వికీపీడియా:భాషాదోషాల పట్టిక ఉంటే బాగుంటుంది. __చదువరి (చర్చ • రచనలు) 11:43, 5 సెప్టెంబర్ 2007 (UTC)
సంఘం అధ్యక్షుడు--తప్పు
సంఘ ఆధ్యక్షుడు--ఒప్పు
కేంద్రం నిర్ణయం--తప్పు కేంద్ర నిర్ణయం--ఒప్పు
విమానం ఆచూకీ--తప్పు విమాన ఆచూకీ--ఒప్పు
మనము పేజీ కి బదులుగా పుట అను పదమును వాడవలెను. తెలుగు పదములు ఉండగా ఇతర భాషా పదములేల? Hydkarthik (చర్చ) 06:34, 21 ఆగష్టు 2016 (UTC) కార్తిక్
వికీపీడియా:అక్షరదోష నిర్మూలన దళం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వికీపీడియా:అక్షరదోష నిర్మూలన దళం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.