వికీపీడియా చర్చ:బాటు/అనుమతి కొరకు అభ్యర్ధన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాటు జీవిత చక్రం పద్ధతులు[మార్చు]

వ్యాస పేజీలోని వ్యాఖ్యకి స్పందన

"నా కిది సమ్మతమే. బాటు జీవిత చక్రానికి - తయారీ, అనుమతులు, పరీక్ష, వాడకం లాంటి వాటికి - మనవద్ద ప్రామాణిక పద్ధతులేమీ లేవు కాబట్టి, వీటికి ఎన్వికీలో ఎలా ఉందో చూసి అలాంటి ప్రామాణిక పద్ధతులను ఇక్కడ కూడా నెలకొల్పితే బాగుంటుందని నా ఉద్దేశం. అర్జున గారు అందుకు తగినవారని, ప్రస్తుత బాటు జీవిత చక్రంలో భాగంగా ఆ పద్ధతులన్నిటినీ నెలకొల్పాలని ఆయన్ను కోరుతున్నాను. ఇక ముందు వచ్చే బాటులన్నీ సదరు పద్ధతులను తు.చ. తప్పకుండా పాటించాలని నిబంధనలు పెట్టుకోవచ్చు. 2019-03-24T07:20:59‎ Chaduvari."

@User:Chaduvariగారికి, బాటు వినియోగదారులు తెవికీలో చాలా తక్కువ. అందులో ఎక్కువమంది AWB వాడుకరులు మాత్రమే. మరింత బాధ్యతో బాటు నిర్వాహకులు, AWB వాడుకరులు ఆంగ్లవికీలో పద్ధతులు పాటించి తమ కార్యక్రమాలు నిర్వహిస్తే సరిపోతుంది. లేనిచో పద్దతులు నెలకొల్పడం అదనపు పనిభారమవుతుంది. మీ స్పందనలో నాకు అర్ధంకానిదేమైనావుంటే వివరించండి. --అర్జున (చర్చ) 05:11, 3 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]