Jump to content

వికీపీడియా చర్చ:రచ్చబండ (వార్తలు)/పాత చర్చ 1

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

చాలా సంతోషంగా ఈ సారి తెవికీ గురించి, బ్లాగుల గురించి బాగా రాశారు ఈనాడులో --వైజాసత్య 06:16, 10 జూన్ 2007 (UTC) మంచిది విని సంతోషం -- రాకేశ్వర[ప్రత్యుత్తరం]

ఏమోయ్ సత్యా మాకు కూడా ఆ లింకు ఇస్తే చదివి ఆనందిస్తాం కాదా...--మాటలబాబు 08:36, 10 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది చర్చా పేజీ కదా!! దీని ఉపయుక్త ముఖ్య పేజీలోనే ఉంది చదువరిగారు రాశారు వికీపీడియా:రచ్చబండ (వార్తలు) --వైజాసత్య 08:39, 10 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుత రాజకీయాలపై వ్యాఖ్యల తొలగింపు

[మార్చు]

వికీపీడియా:రచ్చబండ (వార్తలు) పేజీలో వికీపీడియా గురించి వివిధ మాధ్యమాల్లో వచ్చిన వార్తలను రాయాలి. 60.243.137.92 ఐపీ అడ్రసు నుండి ఎవరో ఒక వాడుకరి ప్రస్తుత రాజకీయాలపై తన వ్యాఖ్యలను రాసారు. అలాంటి వ్యాఖ్యలను వికీపీడియాలో రాయరాదు కాబట్టి, తొలగించాను. __చదువరి (చర్చరచనలు) 16:09, 31 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]