వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/అనాథాశ్రమం/అనాథ వ్యాసాల ప్రస్తావనలు
Appearance
ఈ జాబితాపై చేసిన పనులు
[మార్చు]- ఆస్కార్ డా కోస్టా కు, ఇవాన్ బారో పేజీ నుండి లింకు ఇచ్చాను
- అంగిండా శిఖరం పేజీకి పాలక్కాడ్ జిల్లా నుండి లింకు ఇచ్చాను
- ఎడ్వర్డ్ థోర్న్డైక్ పేజీకి ఇక్కడ ఇచ్చిన రెండు పేజీల నుండీ లింకులిచ్చాను
__ చదువరి (చర్చ • రచనలు) 11:51, 6 అక్టోబరు 2024 (UTC)
- నేనూ ఈ జాబితాను ఉపయోగించి, కొన్ని అనాథలను అల్రెడీ వాళ్ళ బంధువల దగ్గరికి చేర్చేశాను. జాబితాను తాజా చేస్తా --వైజాసత్య (చర్చ) 13:46, 6 అక్టోబరు 2024 (UTC)
దాదాపు 300 అనాథలు తగ్గాయి
[మార్చు]గత ఐదు రోజులలో అనాథల సంఖ్య 6080 నుండి 300 కు పైగా తగ్గి ప్రస్తుతం (2024 అక్టోబరు 7 మధ్యాహ్నం 3:20 ఐఎస్టి కి) 5760 కి చేరాయి. __ చదువరి (చర్చ • రచనలు) 09:52, 7 అక్టోబరు 2024 (UTC)
- @చదువరి గారూ, ప్రత్యేక:ఒంటరిపేజీలు లో 23 అనాథలు అని చూపిస్తుంది. ఎందుకంటారు? ఈ జాబితా సరైనది కాకపోతే, అన్ని పేజీలకు వలవేసి, అనాథ పేజీల జాబితా తయారుచేస్తా --వైజాసత్య (చర్చ) 11:35, 7 అక్టోబరు 2024 (UTC)
- @వైజాసత్య: అక్కడ చూపేది అసలు ఏ పేరుబరి లోని ఏ పేజీ నుండి కూడా లింకుల్లేని వ్యాసాల జాబితా అండి. నేను చూపించిన జాబితా లోని పేజీలకు ప్రధానబరి లోని పేజీల నుండి లింకులు లేనివన్నీ ఉన్నాయి. అతర పేరుబరుల్లోని పేజీల నుండి లింకులు ఉన్నప్పటికీ ఇది అనాథ గానే పరిగణిస్తుంది. అందుకే ఈ తేడా అండి. ఈ జాబితాను క్వారీ సైటులో ఈ క్వెరీ ద్వారా తెచ్చాను. ప్రధాన బరినే కాకుండా ఇతర పేరుబరులను కూడా పరిగణించాలంటారా? చదువరి (చర్చ • రచనలు) 11:47, 7 అక్టోబరు 2024 (UTC)
- ఈ క్వెరీ కూడా చూడండి.__ చదువరి (చర్చ • రచనలు) 11:54, 7 అక్టోబరు 2024 (UTC)
- @చదువరి - అహా! అలాగైతే మొదట అనాథ వ్యాసాల జాబితా తయారుచెయ్యడంతో మెదలుపెడతా --వైజాసత్య (చర్చ) 23:16, 7 అక్టోబరు 2024 (UTC)
- ఈ క్వెరీ కూడా చూడండి.__ చదువరి (చర్చ • రచనలు) 11:54, 7 అక్టోబరు 2024 (UTC)
- @వైజాసత్య: అక్కడ చూపేది అసలు ఏ పేరుబరి లోని ఏ పేజీ నుండి కూడా లింకుల్లేని వ్యాసాల జాబితా అండి. నేను చూపించిన జాబితా లోని పేజీలకు ప్రధానబరి లోని పేజీల నుండి లింకులు లేనివన్నీ ఉన్నాయి. అతర పేరుబరుల్లోని పేజీల నుండి లింకులు ఉన్నప్పటికీ ఇది అనాథ గానే పరిగణిస్తుంది. అందుకే ఈ తేడా అండి. ఈ జాబితాను క్వారీ సైటులో ఈ క్వెరీ ద్వారా తెచ్చాను. ప్రధాన బరినే కాకుండా ఇతర పేరుబరులను కూడా పరిగణించాలంటారా? చదువరి (చర్చ • రచనలు) 11:47, 7 అక్టోబరు 2024 (UTC)
వెయ్యి తగ్గాయి
[మార్చు]అక్టోబరు 12 నాటికి అనాథల సంఖ్య వెయ్యికి పైగా తగ్గి, 4998 కి చేరింది. 5 రోజుల్లో 7 వందలు తగ్గిపోయాయ్. చప్పట్లు! ఎవరెవరి మహత్యమో ఇది!?__ చదువరి (చర్చ • రచనలు) 15:46, 12 అక్టోబరు 2024 (UTC)