వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాజెక్టు పేజీ పరిశీలించి సవరించుట[మార్చు]

చదువరి గారూ ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 ప్రకారం దాని ప్రభావం ప్రకారం సవరించాల్సిన పేజీలు, వర్గాలు నాకు తెలిసినంతవరకు గుర్తించి, వాటిని ఏ పద్దతిలో ఎలా సవరించాలి అనే దానిపై ఒక ప్రాజెక్టు పేజీ సృష్టించాను.ఈ పేజీలో నేరుగా అవసరమైన మార్పులు లేదా సవరణలు, సూచనలతో సరిదిద్ధి పూర్తి రూపకల్పన చేయగలరు. దానితరువాత గౌరవ వాడుకరుల సూచనలు, సలహాలు కోరదాం.అవసరమైతే చర్చాపేజీలో స్పందించగలరు --యర్రా రామారావు (చర్చ) 09:27, 14 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]