వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత కొత్త మూసల ఉదాహరణలు[మార్చు]

/పాత కొత్త మూసల ఉదాహరణలు--అర్జున (చర్చ) 05:42, 1 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పై ఉదాహరణలు పరిశీలించినమీదట సమాచారపెట్టెలో సమాచారం సమగ్రంగా, ఏకరీతిగా లేదని అర్ధమవుతున్నది. పెళ్లి బంతిలో లాగా ఒకరు ఖాళీమూసచేరిస్తే, ఇంకొకరు పేర్లు చేరిస్తే, మరియొకరు పిన్ కోడ్, జనాభా చేర్చినట్లుకనబడుతున్నది. కాని ఆలాచేర్చేవారు అసమగ్రంగా పనిచేయటంతో సమాచారపెట్టె జిల్లా, మండలం వివరాలకు తప్పించి ఉపయోగపడుటలేదు. అటువంటి స్థితిలో కొత్త మూసని వీలైనంత వికీడేటాతో నింపి,మానవీయంగా సరిచూసే సభ్యులు ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు నాణ్యతగా చేయగలుగుతాం. సభ్యులు ఆసక్తి చూపించనిచో, ప్రాజెక్టు కొంతకాలం ఆపి వేస్తే మంచిదేమో.--అర్జున (చర్చ) 05:48, 1 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@అర్జున గారూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ఠ్రాలలోని మండలాలకు, రెవెన్యూ గ్రామాలకు విడివిడిగా మీ ఆలోచన ప్రకారం క్లుప్తంగా ఉండవలసిన వివరాలతో,సమాచారపెట్టెలు తయారుచేసి రచ్చబండలో చర్చకు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.నాకు తెలిసినంతవరకు లోగడ సమాచారపెట్టెలు చాలావరకు లోటుపాట్లుతో ఉన్నవి.అవి కూడా ఒక ప్రాజెక్టు పనిగా చేపడితోనే గ్రామాలకు,మండలాలకు పూర్తి స్వరూపం వచ్చినట్లని నాఅభిప్రాయం.మూసలో వివరాలు మానవీయంగా చేర్చటానికి, సరిచూడటానికి సభ్యులు తక్కువుగా ఉన్నారనే విషయంతో నేను ఏకీభవించున్నాను.మీ పని మీరు చేయగలరు.గ్రామ వ్యాసం సమాచారపెట్టెలో ఆ మండలంలోని గ్రామ పటం గుర్తించే విధంగా, మండల వ్యాసం సమాచారపెట్టెలో సంబందిత జిల్లా పటంలో మండలం గుర్తించే విధంగా ఉంటే బాగుంటుంది.ఇదే విషయం గ్రామ వ్యాసాలకు మార్గదర్శకాలులో వివరించాను.ఏదో ఒక ప్రాతిపదిక లేకపోతే ఎవరికి తోచినట్లు వారు చేయటానికి ఆస్కారం ఉంటుంది.--యర్రా రామారావు (చర్చ) 07:20, 1 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. నేను పనిమొదలుపెడితే అది సమగ్రంగా చేయాలనుకుంటాను. అందుకనే నేను చాలావరకు గ్రామాలపేజీ జోలికి వెళ్లలేదు. జిల్లాస్థాయి వ్యాసాలలోనే ఎక్కువ పనిచేశాను. అందుకని గ్రామాలకు బదులుగా జిల్లా స్థాయి వ్యాసాలను చక్కదిద్దటం ప్రాధాన్యతగా పనిచేసేవారుంటే వారికి కొంతవరకు సహాయం చేయగలను. ఈ రోజు జయశంకర్_భూపాలపల్లి_జిల్లా లో సమాచారపెట్టె, పటము చేర్చాను. ఆ విధంగా సహకరించేవారితో మొదట జిల్లా వ్యాసాలు సమగ్రంగా చేసి ఆ తరువాత మండలాల పేజీల గురించి ఆలోచించటం మంచిదనిపిస్తున్నది. --అర్జున (చర్చ) 07:45, 1 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వికీడేటా పని పూర్తికాకుండా బాట్ తో సమాచారపెట్టెను మార్చటం[మార్చు]

వికీడేటా పని పూర్తికాకుండా బాట్ తో {{Infobox Settlement/sandbox}} ని {{Infobox India AP Village}} గా మార్చటం ఉదా:పాతతీరు కోవూరు, బాట్ తో మార్చితే వచ్చే తీరు కోవూరు(మానవీయంగా చేసినది ) గమనికలు చాలా గ్రామాలకు బొమ్మలు వుండవు. ఈ ఉదాహరణలో పట్టణం కావున వుంది.

ధనాత్మకం
  • గ్రామాల లేక పట్టణాలుపేజీలు 111 వరుసలు తగ్గి సవరించాలనుకొనేవారికి ఆసక్తి పెరిగే అవకాశం.
  • వికీడేటాతో కూడిన సవరణలు సరిగా చేయాలంటే ప్రస్తుతమున్నవికీపీడియన్లు చాలా తక్కువ. పూర్తి ప్రాజెక్టు చాలా కాలం పట్టేఅవకాశంవున్నందున ఇది ఉపయోగం.
ఋణాత్మకం
  • ఇప్పటికి వున్న సమాచారపెట్టెలో జనాభా,మండలం, PIN, STD లాంటి వివరాలు, వికీడేటాలో తాజా పరచనంతవరకు సమాచారపెట్టెలో కనబడవు.అయితే ఈ వివరాలు వ్యాసంలో చాలవరకు నకలు చేసి వున్నారు కావున అంత ముఖ్యమైన ప్రతిబంధకంకాదు.

స్పందనలు కోరుతున్నాను. అర్జున (చర్చ) 04:04, 24 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహాలపై చర్చ[మార్చు]

  • విజువల్ ఎడిటర్ వాడే వారికి ఇది సమస్య కాదుకదా?
https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:ఇటీవలిమార్పులు యాదృచ్ఛిక పరిశీలనలో 2010 Wikieditor ( ప్రవేశించని వాడుకరులకు అప్రమేయం కూడా టాగ్ వుండదు), విజువల్ ఎడిటర్ తో 2017 సోర్స్ ఎడిటర్ ( టాగ్: 2017 సోర్స్ ఎడిటర్) వాడి చేసే ఎడిట్లే ఎక్కువగా వున్నాయి. అలాగే విజువల్ ఎడిటర్ తో చేయలేనివి చేయాలంటే సోర్స్ ఎడిటర్ వాడవలసి వస్తుంది. అర్జున (చర్చ) 03:39, 25 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

<సందేహం చేర్చండి.>

వోటు[మార్చు]

మద్దతు

<# తో పై వరుస లో సంతకం చేయండి>

తటస్థం

<# తో పై వరుస లో సంతకం చేయండి>

వ్యతిరేకం

<# తో పై వరుస లో సంతకం చేయండి>

నిర్ణయం[మార్చు]

మూసలనుండి సమాచారం వికీడేటాలోకి చేర్చుటకు హార్వెస్టు టెంప్లేట్స్ ఉపకరణముతో మూసలోని వివరాలు వికీడేటాలో చేర్చే వీలున్నదని తెలిసినందున, ప్రకాశం జిల్లా గ్రామాలకు ప్రయోగించబడినందున, ఈ చర్చ విరమించబడింది.అర్జున (చర్చ) 06:42, 30 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]