వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఎన్నికలు
Jump to navigation
Jump to search
ప్రాజెక్టు పరిధి లక్ష్యాలు
[మార్చు]చురుకుగా ప్రాజెక్టుకొరకు పనిచేసే సభ్యుల తక్కువ కనుక ప్రాజెక్టు 2019 దశ పరిధి రాష్ట్రం, జిల్లా స్థాయి వరకు వుండాలి. నియోజకవర్గ స్థాయిలో ఏకరూపత, నాణ్యత సాధించలేకపోయాము కాబట్టి.--అర్జున (చర్చ) 05:51, 4 ఏప్రిల్ 2019 (UTC)
- @User:Chaduvariగారి ఫోన్ చర్చ ప్రకారం, గెలిచినవారి వివరాలు, ఆయా నియోజక వర్గాలలో చేర్చటం పరిధిలో వుండాలి. నియోజకవర్గాల వ్యాసాలను ఏకరూపత సాధించటం ప్రస్తుత దశకి వదిలేయవచ్చు. --అర్జున (చర్చ) 12:14, 4 ఏప్రిల్ 2019 (UTC)
జిల్లా స్థాయి శాసనసభ ఫలితాల పటములు
[మార్చు]జిల్లా స్థాయి శాసనసభ ఫలితాల పటములు వివరమైన వ్యాసము వున్నప్పుడే ఉపయోగంగా వుంటాయి. వైకాప రికార్డు స్థాయిలో గెలిచినందున, చాలా జిల్లాలకు ఒకటే రంగుగా వుంటుంది. అవసరమైతే పటము కొరకు నన్ను సంప్రదించండి. --అర్జున (చర్చ) 11:45, 10 జూన్ 2019 (UTC)
నియోజకవర్గాల మూసలు
[మార్చు]{{Infobox constituency}} కు బదులుగా {{Infobox Lok Sabha constituency}} లేక {{Infobox Vidhan Sabha constituency}} వాడితే మన భారత లోకసభ ఎన్నికల ఫలితాలను చేర్చటానికి వీలవుతుంది.--అర్జున (చర్చ) 06:23, 11 జూన్ 2019 (UTC)
- ఆంగ్లంలోని మూసలు కూడా సరిగా నిర్మించలేదు. కావున పై ప్రతిపాదన విరమించడమైనది.--అర్జున (చర్చ) 06:36, 11 జూన్ 2019 (UTC)
అర్జున సమీక్ష
[మార్చు]ప్రాజెక్టు బలాలు
[మార్చు]- సమగ్రంగా ఎన్నికలు మరియు సంబంధిత పేజీల నాణ్యతకు తొలిసారిగా ప్రాజెక్టురూపంలో కృషి
- అవసరమైన తెలుగు పటాలు చేర్చగలగటం
- ఆంగ్ల వికీతో వివరాలు, పటాలు పంచుకోవటం, వ్యాసం మెరుగుపరచటం
ప్రాజెక్టులో మెరుగుపరచవీలున్నవి
[మార్చు]- ఇద్దరు మాత్రమే చాలా కృషి చేయగా మిగతా సభ్యులు స్వల్పంగా కృషి చేశారు. కావున సమగ్రంగా అనుబంధ వ్యాసాలు తాజాపరచబడలేదు.
- చాలామందికి ఆసక్తిగల అంశం ఐనా, ఇతర పనుల ప్రాధాన్యతలవలనో యేమో ఎక్కువమంది పాల్గొనలేదు.